AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Mangli: పెను ప్రమాదం నుంచి బయట పడ్డ సింగర్ మంగ్లీ.. కారుకు యాక్సిడెంట్

ప్రముఖ గాయని మంగ్లీ కి పెను ప్రమాదం తప్పింది.. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వాహనం ఢీ కొట్టింది కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రముఖ గాయని మంగ్లీ కు ప్రమాదం తప్పింది రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది.

Singer Mangli: పెను ప్రమాదం నుంచి బయట పడ్డ సింగర్ మంగ్లీ.. కారుకు యాక్సిడెంట్
Singer Mangli
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Mar 18, 2024 | 7:55 AM

Share

ప్రముఖ గాయని మంగ్లీ కి పెను ప్రమాదం తప్పింది.. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వాహనం ఢీ కొట్టింది కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రముఖ గాయని మంగ్లీ కు ప్రమాదం తప్పింది రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శంషాబాద్ తొండుపల్లి సమీపంలో చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ తిరిగి బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

తొండపల్లి సమీపంలో రాగానే మంగ్లీ కారణం ఓ డీసీఎం వాహనం వెనుక నుండి వచ్చి ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న మేఘరాజ్ ,మనోహర్ లతో సహా మంగ్లీ ఉన్నారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలు అవ్వగా డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం… ఇకపోతే మంగ్లీ ఓ ప్రముఖ సింగింగ్ షోలో హోస్టుగా మరోవైపు సినిమాలో పాటలను పాడుతూ ఉన్నారు. మంగ్లీకి ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు.

మంగ్లీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by mangli singer (@iammangli_1)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే