AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan-Chiru: నేడు సీఎం జగన్‌తో మెగాస్టార్ లంచ్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ

మెగాస్టార్ చిరంజీవి.. నేడు(గురువారం) ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలిసేందుకు చిరుకు.. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.

CM Jagan-Chiru: నేడు సీఎం జగన్‌తో  మెగాస్టార్ లంచ్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ
Chiru Jagan
Ram Naramaneni
|

Updated on: Jan 13, 2022 | 9:20 AM

Share

తాను ఇండస్ట్రీకి పెద్దగా ఉండనని, పంచాయితీలు చేయనని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దిక్కూ, మొక్కూ మెగాస్టారే అనుకుంటున్న వేళ.. చిరు చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. అయితే చిరు మాత్రం సైలెంట్ గా ఇండస్ట్రీ సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో నేడు(గురువారం) ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలిసేందుకు చిరుకు.. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఇరువురు కలిసి లంచ్‌ చేయనున్నారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, టాలీవుడ్ మధ్య బాహాటంగానే వార్ నడుస్తోంది. అటువైపు నుంచి, ఇటువైపు నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ టికెట్ రేట్ల తగ్గింపుపై పలువురు హీరోలు, నిర్మాతలు.. చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల గురించి చిరు.. సీఎంతో చర్చించే అవకాశం ఉంది. మాటల కౌంటర్స్ వల్ల గ్యాప్ పెరిగిపోతుందని.. ఇది రెండువైపులా డ్యామేజ్ జరిగే అంశం అని మెగాస్టార్ పరిస్థితి వివరించనున్నారట. తెలుగు ఇండస్ట్రీపై పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఈ సందర్భంగా సీఎం జగన్‌కు దృష్టి చిరంజీవి తీసుకెళ్లే అవకాశం ఉంది.

Also Read: 100కు పైగా ల్యాండ్‌మైన్స్ గుర్తించి.. ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన ‘మగావా’ ఇకలేదు

నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..