Celebrity Social Look: బాత్ టబ్‏లో రష్మీ.. ప్రగ్యా జైస్వాల్ క్రేజీ ఫోజులు.. నెట్టింట అందాల తారల హల్చల్..

తాజాగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ ప్రగ్యా జైస్వాల్ క్రేజీ పిక్స్ నెట్టింట పంచుకుంది. మరోవైపు యాంకర్ రష్మి బాత్ టబ్ లో ఫోటో షూట్ చేయగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అందాల అతుల్య రవి.. పర్పుల్ డ్రెస్‏లో క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తోంది. నిన్నటి వరకు వరలక్ష్మి వ్రతం చేస్తూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన అషూ రెడ్డి.. ఇప్పుడు సిండ్రెల్లాగా మారిపోయింది. మన వెండితెర, బుల్లితెర ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో

Celebrity Social Look: బాత్ టబ్‏లో రష్మీ.. ప్రగ్యా జైస్వాల్ క్రేజీ ఫోజులు.. నెట్టింట అందాల తారల హల్చల్..
Celebrity Social Look

Updated on: Aug 26, 2023 | 6:42 PM

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటున్నారు స్టార్ హీరోయిన్స్. ఇక తాజాగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ ప్రగ్యా జైస్వాల్ క్రేజీ పిక్స్ నెట్టింట పంచుకుంది. మరోవైపు యాంకర్ రష్మి బాత్ టబ్ లో ఫోటో షూట్ చేయగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అందాల అతుల్య రవి.. పర్పుల్ డ్రెస్‏లో క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తోంది. నిన్నటి వరకు వరలక్ష్మి వ్రతం చేస్తూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన అషూ రెడ్డి.. ఇప్పుడు సిండ్రెల్లాగా మారిపోయింది. మన వెండితెర, బుల్లితెర ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న విషయాలు ఏంటో తెలుసుకుందామా.

అతుల్య రవి అందమైన ఫోటోస్.. 

బాత్ టబ్ లో రష్మీ గౌతమ్ ఫోజులు..  

ప్రగ్యా జైస్వాల్ క్రేజీ ఫోటోషూట్.. 

బ్లాక్ పల్చటి డ్రెస్ లో రకుల్.. 

అషూరెడ్డి లేటేస్ట్ ఫోటోస్..  

సరదాగా డ్యాన్స్ చేసిన సిమ్రాన్ చౌదరీ..  

మిర్రర్ ముందు బ్లాక్ డ్రెస్ లో దక్షా..  

చీరకట్టులో సైరత్ బ్యూటీ రింకు రాజ్ గురు..  

పింక్ సూట్ లో శోభా శెట్టి..అవతారం మొత్తం మార్చేసింది..  

అర్జున్ రెడ్డి బ్యూటీ ఇలా మారిపోయిందేంటీ..  

గంగూబాయిగా ఫోజిచ్చిన అలియా..  

మజిలీ (వేద్)  జ్ఞాపకాల్లో జెనిలీయా.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us