
సోషల్ మీడియాలో సినీతారలు ఎంత యాక్టివ్గా ఉంటారో చెప్పక్కర్లేదు. సినిమా అప్డేట్స్ పంచుకుంటారు అలాగే లేటేస్ట్ ఫోటోషూట్స్ అంటూ రచ్చ చేస్తున్నారు. గణేష్ చతుర్థి వేడుకలను మన సినీతారలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీతారలు ట్రెడిషనల్ లుక్లో ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకలకు బాలీవుడ్ టూ టాలీవుడ్ తారలు హాజరయ్యారు. ఈ వేడుకలకు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, పూజా హెగ్డే , నయనతార దంపతులు, దీపికా రణ్వీర్ సింగ్ దంపతులు హాజరయ్యారు. అలాగే లెన్స్ కార్ట్ గ్లాసెస్ తో కొరియన్ లుక్ లోకి మారిపోయింది దిశా పటానీ. బర్త్ డే గర్ల్ కృతి శెట్టి రెడ్ డ్రెస్ లో మెరిసిపోయింది. అలాగే మన సినీతారలు నెట్టింట పంచుకున్న విషయాలెంటో తెలుసుకుందామా.
శ్రీలీల లేటేస్ట్ ఫోటోస్..
చీరకట్టులో రష్మిక మందన్నా..
ఎల్లో డ్రెస్ లో మెరిసిన రకుల్..
ప్రగ్యా జైస్వాల్ లేటేస్ట్ ఫోటోస్..
కొరియన్ లుక్ లో దిశా పటానీ..
చీరకట్టులో పూజా హెగ్డే ఫోటోషూట్..
కృతి శెట్టి ఫోటోషూట్స్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.