
రెజీనా కాసాండ్రా.. ఒకానొక సమయంలో ఓ ఊపు ఊపింది ఈ చిన్నది. సందీప్ కిషన్ నటించిన రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలు తగ్గించింది. రెజీనా కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది ఈ భామ. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రెజీనా. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..