Tollywood : సోషల్ మీడియాలో వయ్యారి భామల ఒంపుసొంపులు.. మైండ్ బ్లాక్ చేసే ఫోజులు
అంతకు ముందు ఆతర్వాత అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈషా రెబ్బ. అలాగే తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ సిస్టర్ రోల్ లో కనిపించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక మొన్నామధ్య 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది.
టాలీవుడ్ లో హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అలాంటి వీరిలో ఈషా రెబ్బ ఒకరు. అంతకు ముందు ఆతర్వాత అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈషా రెబ్బ. అలాగే తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ సిస్టర్ రోల్ లో కనిపించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక మొన్నామధ్య 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ తన గ్లామర్ తో నెటిజన్స్ మతిపోగొడుతోంది ఈషా.. తాజాగా చీరకట్టులో ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
బడా హీరోల సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భామ అనన్య నాగళ్ళ. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అలాగే సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా కొన్ని గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది అనన్య.
View this post on Instagram
శ్రీలీల లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
శిల్ప శెట్టి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
శ్రియ శరన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మెహ్రీన్ కౌర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.