Tollywood : నెట్టింట వయ్యారి భామల ఒంపుసొంపులు.. చూస్తే మతిపోవాల్సిందే !

|

Nov 04, 2023 | 11:46 AM

కొన్ని సినిమాలు వచ్చి పోయి న విషయం కూడా చాలా మందికి తెలియదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కృతి ఇప్పుడు సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. తెలుగు ఈ భామకు ఇప్పుడు ఆఫర్స్ లేవు. దర్శకులు కూడా కృతిని హీరోయిన్ గా పెట్టుకునే దైర్యం చేయడం లేదు. మొన్నామధ్య తమిళ్ లో సూర్య సరసన ఛాన్స్ వచ్చిందని వార్తలు వచ్చినా కూడా ఆతర్వాత ఆ సినిమా ఆగిపోయిందని టాక్ వినిపించింది.

Tollywood : నెట్టింట వయ్యారి భామల ఒంపుసొంపులు.. చూస్తే మతిపోవాల్సిందే !
Actress
Follow us on

అందం అభినయం ఉన్న ఈ భామకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఎంట్రీతోనే బిగెస్ట్ హిట్ అందుకున్న కృతి శెట్టి. ఆతర్వాత వరుసగా రెండు సినిమాలు హిట్ అవ్వడంతో హ్యాట్రిక్ కొట్టింది. ఆతర్వాత అమ్మడి అదృష్టం అడ్డం తిరిగింది. చేసిన సినిమాలనే బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ గా నిలిచాయి. కొన్ని సినిమాలు వచ్చి పోయి న విషయం కూడా చాలా మందికి తెలియదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కృతి ఇప్పుడు సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. తెలుగు ఈ భామకు ఇప్పుడు ఆఫర్స్ లేవు. దర్శకులు కూడా కృతిని హీరోయిన్ గా పెట్టుకునే దైర్యం చేయడం లేదు. మొన్నామధ్య తమిళ్ లో సూర్య సరసన ఛాన్స్ వచ్చిందని వార్తలు వచ్చినా కూడా ఆతర్వాత ఆ సినిమా ఆగిపోయిందని టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది తనలో మరో యాంగిల్ ను బయట పెడుతోంది. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ డోస్ పెంచి ఫోటోలను వదులుతోంది. దర్శక నిర్మాతలు దృష్టిని ఆకర్షించేలా ఫోటో షూట్స్ తో రెచ్చిపోతోంది. తాజాగా బ్లాక్ కలర్ చీరలో మెరిసింది.

మృణాల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

సమంత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

కృతి కర్బందా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

గెహన సిప్పి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పిక్

జాన్వీ కపూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పిక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.