
సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మ ఎంతగా యాక్టివ్ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే తమ అందాలతో ఆకట్టుకుంటూ ఉంటారు ముద్దుగుమ్మలు. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ లిస్ట్ లో నేహా శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ డీజే టిల్లు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది. సినిమాలో తన అందంతో కవ్వించింది నేహా శెట్టి. నేహా శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరోసారి నేహా శెట్టి తన అందంతో ఆకట్టుకుంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.