
టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది కాజల్ అగర్వాల్. చాలా ఏళ్లు స్టార్ హీరోయిన్ గా నటించి మెప్పించింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొడుకు పుట్టిన తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చింది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కాజల్ అగర్వాల్. నటసింహం బాలకృష్ణతో కలిసి నటించింది. భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఇక సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్ళై తల్లైనా కూడా అందంతో కవ్వించింది. కాజల్ తో పాటు మరికొంతమంది ముద్దుగుమ్మలు కూడా ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు.