
అందాల ముద్దుగుమ్మ కీర్తిసురేష్ ప్రస్తుతం తమిళ్, తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది కీర్తిసురేష్. తెలుగులో దసరా, భోళాశంకర్ సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు తమిళ్ లో సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన సినిమా అప్డేట్స్ తో పాటు పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కీర్తిసురేష్ తో పాటు మరికొంతమంది భామలు కూడా సోషల్ మీడియాలో తమ ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.