సోషల్ మీడియాలో అందాల భామలు ఫోటోలు రోజు చక్కర్లు కొడుతూ ఉంటాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉంటారో సోషల్ మీడియాలోనూ అంతే బిజీగా ఉంటారు ఈ బ్యూటీలు. రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ అందాల భామల లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. వీటిలో స్టార్ హీరోయిన్ సమంత ఫొటోస్ ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆతర్వాత మళ్లీ బిజీ కానుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకరకాల ఫోటోలు షేర్ చేస్తోంది. తాజాగా పింక్ కలర్ చీరలో ఫోటోలకు ఫోజులిచ్చింది. పింక్ కలర్ డ్రస్ లో అదిరిపోయే ఫోటోలు షేర్ చేసింది సమంత.
Kangana Ranautమరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..