Tollywood : సోషల్ మీడియాలో అందాలు ఆరబోసిన వయ్యారి భామలు.. హంస నందిని యమ హాట్ గురూ..

ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది మీనాక్షి. అలాగే వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది. అదేవిధంగా విజయ్ దేవర కొండా సినిమాలోనూ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.

Tollywood : సోషల్ మీడియాలో అందాలు ఆరబోసిన వయ్యారి భామలు.. హంస నందిని యమ హాట్ గురూ..
Tollywood

Updated on: Oct 30, 2023 | 10:21 AM

మీనాక్షి చోదరి.. ఈ అమ్మడు పేరు ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తోంది. ఇచ్చట వాహనములు నిరుపరాదు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆతర్వాత హిట్ 2 సినిమాలో మెరిసింది. ఇప్పుడు ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది మీనాక్షి. అలాగే వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది. అదేవిధంగా విజయ్ దేవర కొండా సినిమాలోనూ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. అందాల ఆరబోతలోనూ ఈ ముద్దుగుమ్మ వెనకడుగు వేయడం లేదు.

అప్సర రాణి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.