Trisha Krishnan: త్రిష నా పెళ్లి చెడగొట్టాలని చూసింది.. హీరో షాకింగ్ కామెంట్స్

వనిత విజయ్ కుమార్ ఈ అమ్మడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. నటిగా కంటే వివాదాలతోనే ఈ అమ్మడు ఎక్కువ పాపులర్ అయ్యింది. దేవి సినిమాతో వనిత విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 

|

Updated on: Jun 16, 2024 | 1:31 PM

 సీనియర్ హీరోయిన్ త్రిష దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది ఈ చిన్నది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. దశాబ్డా రెండు దశాబ్దాలుగా సౌత్‌ని ఏలుతున్న హీరోయిన్ గా రాణిస్తుంది త్రిష. 

1 / 6
వయసుపెరుగుతున్న తరగని అందంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ చిన్నది. కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ చిన్నది. 

2 / 6
 తెలుగులో త్రిష సినిమాలు తగ్గించింది. అదే సమయంలో తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా అయ్యింది. చాలా కాలం తర్వాత 96 సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాతో త్రిష పేరు మారుమ్రోగింది. 

3 / 6
ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరో హిట్ అందుకుంది . మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే త్రిష మీద ఓ హీరో షాకింగ్ కామెంట్స్ చేశాడు.

4 / 6
శ్రీరామ్, త్రిష కాంబినేషన్‌లో తొలిసారి ‘మనేసెళ్లమ్’ అనే సినిమా వచ్చింది. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తాజాగా శ్రీరామ్ మాట్లాడుతూ.. త్రిషతో తను అన్ని విషయాలు షేర్ చేసుకుంటునాని, అదే విధంగా తన భార్య వందనకు లవ్ ప్రపోజ్ చేసిన విషయం కూడా చెప్పాడట.

5 / 6
అయితే త్రిష, వందన దగ్గరకు వెళ్లి తన గురించి బ్యాడ్‌గా చెప్పిందట. వాడికి చదువులేదు, మంచోడు కాదు, ఇంగ్లీష్ రాదు… ఇలా తన గురించి చెడుగా చెప్పిందట. దాంతో శ్రీరామ్ త్రిషను అడిగాడట. దానికి త్రిష పాపం రా.. తను నా ఫ్రెండ్, నీకెళారా ఇచ్చేదని నవ్విందట. అలా తన పెళ్లి చెడగొట్టాలని త్రిష ట్రై చేసిందని చెప్పాడు శ్రీరామ్. 

6 / 6
Follow us
Latest Articles
క్రెడిట్ స్కోర్‌పై అవన్నీ అపోహలే.. అసలు వాస్తవాలు ఇవి..

భయపెడుతోన్న బ్యాడ్‌లక్.. అదే జరిగితే సెమీఫైనల్‌లో టీమిండియా.!

కిచ్చ సుదీప్ కూతుర్ని చూస్తే కెవ్వు కేక అనాల్సిందే..

దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

చరిత్ర పునరావృతం అవుతుంది.. కేటీఆర్ సంచలన ట్వీట్..

ఆ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు కట్టే వారికి షాక్..!

టీమిండియా కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్న ఫ్యూచర్ స్టార్

ఇదేం మాస్‌రా మావా.. ఏకంగా దేవుడి పక్కనే మకాం పెట్టేయ్యొచ్చుట.!

నో జిమ్, నో డైట్.. 10 నెలల్లో 23 కిలోలు తగ్గిన బిజినెస్ మెన్..

సుభాష్‌ని క్షమించని అపర్ణ.. కావ్య, రాజ్‌ల రొమాన్స్ స్టార్ట్..

ఒంట్లో కొవ్వు కరిగించడానికి కసరత్తులు చేయక్కర్లేదు..

బైక్‌పై వచ్చి .. కత్తితో పొడిచి.. దొంగల బీభత్సం. సిసి టీవీ వీడియో

'ఒకే ఒక్కడు' సీన్ రిపీట్‌ సింగిల్‌ ఫోన్‌తో ప్రజల సమస్యలకు చెక్‌.!

సాయి పల్లవి లుక్స్‌పై బాలీవుడ్ నటుడి షాకింగ్ కామెంట్స్‌..

పార్లమెంట్ సమావేశాలు.. ప్రమాణం చేస్తున్న ఎంపీలు.. లైవ్

420 కోట్ల ఆస్తులు.. బ్రాండ్‌ న్యూ కార్లు.! దిమ్మతిరిగేలా విజయ్‌..

రైలు, ఫ్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని జబర్దస్త్ ఆర్టిస్ట్ మృతి.. వీడియో

ఎలా పడితే అలా పిలిస్తే ఊరుకోను.. ఫ్యాన్‌కు శృతి సీరియస్ వార్నింగ్

పెంపుడు కుక్కల కోసం 45 కోట్ల ఆస్తిని కేటాయించిన స్టార్ హీరో..

కూల్‌ ఉండే సూర్యకు.. కోపం తెప్పించిన ప్రభుత్వ విధానం.. వీడియో.