OTT Movies: ఓటీటీలో సినిమాల జాతర.. ఈ వారం స్ట్రీమింగ్‌కు సిద్దమైన సినిమాలు ఇవే

|

Jul 27, 2023 | 4:38 PM

థియేటర్స్ లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో సినిమాలు సందడి చేస్తుంటాయి. అలాగే కొత్త కొత్త వెబ్ సిరీస్‌లు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి.

OTT Movies: ఓటీటీలో సినిమాల జాతర.. ఈ వారం స్ట్రీమింగ్‌కు సిద్దమైన సినిమాలు ఇవే
Ott
Follow us on

వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీలో సినిమాల జాతర జరుగుతుంది. రకరకాల సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో సినిమాలు సందడి చేస్తుంటాయి. అలాగే కొత్త కొత్త వెబ్ సిరీస్‌లు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఈ వారం ఓటీటీలో కూడా సినిమాలు సిరీస్ కలిపి మొత్తం 23మూవీస్ రిలీజ్ కానున్నాయి. ఇక ప్రేక్షకులను అలరించనున్న.. ఆకట్టుకున్న సినిమాలు సిరీస్ లు ఇవే..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతున్న సినిమాలు సిరీస్ లు ఇవే..

1. ద ఫ్లాష్ – ఇంగ్లీష్ సినిమా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది..

2 . స్పై – స్ట్రీమింగ్ అవుతుంది

నెట్‌ఫ్లిక్స్ విషయానికొస్తే..

3. ఏ ఫెర్ఫెక్ట్ స్టోరీ – స్పానిష్ వెబ్ సిరీస్

4. D.P. సీజన్ 2 – కొరియన్ సిరీస్

5. కెప్టెన్ ఫాల్ – ఇంగ్లీష్ సిరీస్

6. హిడ్డెన్ స్ట్రైక్ – ఇంగ్లీష్ సినిమా

7. హౌ టూ బికమ్ ఏ కల్ట్ లీడర్ – ఇంగ్లీష్ సిరీస్

8. మిరాక్యూలస్: లేడీ బగ్ & క్యాట్ నోయిర్, ద మూవీ – ఫ్రెంచ్ మూవీ

9. ద టైలర్ సీజన్ 2 – టర్కిష్ సిరీస్

10.ద విచర్ సీజన్ 3: పార్ట్ 2 – ఇంగ్లీష్ సిరీస్

11. నాయకుడు – తెలుగు డబ్బింగ్ సినిమా

12. ద లేడీ ఆఫ్ సైలెన్స్: ద మటవిటస్ మర్డర్స్

13.ప్యారడైజ్ – ఇంగ్లీష్ చిత్రం

14.టుడే వుయ్ ఆల్ టాక్ అబౌట్ ద డే

15. ద మర్డరర్ – థాయ్ మూవీ

16. హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్

 

ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు

17. సామజవరగమన

ఈ-విన్

18.పోలీస్ స్టోరీ: కేస్ 1: నైట్ ఔల్స్

జియో సినిమా

19.వన్ ఫ్రైడే నైట్

20.అప్పత

21.కాల్‌కూట్

సోనీ లివ్

22.ట్విస్టెడ్ మెటల్

మనోరమ మ్యాక్స్

23. కొళ్ల