OTT Movies: ఓటీటీలో సినిమాల జాతర.. ఈ శుక్రవారం ఏకంగా 30 సినిమాలు..
ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమా గురించే .. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వేదలమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో భోళా శంకర్ స్ట్రీమింగ్ కానుంది.
వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీలో సినిమాల సందడి మొదలవుతుంది. శుక్రవారం రోజు ఓటీటీలోకి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం కూడా ఓటీటీలో పదుల సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ వారం ఏకంగా 30 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమా గురించే .. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వేదలమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో భోళా శంకర్ స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే ..
1.డిజిటల్ విలేజ్ ,
2. సుబేదార్
3. మిలియన్ మైల్స్ ఎవే
4. వైల్డర్‌నెస్
5. అనీతి
6. ద ఫెర్రాగ్నెజ్: సన్రేమో స్పెషల్
7. బంబై మేరీ జాన్ – హిందీ సిరీస్
హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు సిరీస్ లు ఇవే
8. Myత్రీ
9. కాలా
10. ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ
11. ద అదర్ బ్లాక్ గర్ల్
ఆహా
12. మాయపేటిక
View this post on Instagram
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు
13. భోళా శంకర్
14. ఎల్ కొండే
15. ఇన్‌సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7
16.లవ్ ఎట్ ఫస్ట్ సైట్
17.మిస్ ఎడ్యుకేషన్
18.సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2
19.ద క్లబ్: పార్ట్ 2
20.డైరీస్ సీజన్ 2: పార్ట్ 1
21.థర్స్ డేస్ విడోస్
22.ఎరంగార్డ్: ద ఆర్ట్ ఆఫ్ సెడక్సన్
23.వన్స్ అపాన్ ఏ క్రైమ్
24.రామబాణం
గోపీచంద్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
జీ5
హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే
సోనీ లివ్
జర్నీ ఆఫ్ లవ్
బుక్ మై షో
ఏ హనీమూన్ టూ రిమెంబర్
మోర్టల్ కంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్
ఈ-విన్
దిల్ సే
సైనా ప్లే
పప్పచన్ ఒలివిలాన్
చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.