AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar : డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సలార్ మూవీ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనా..

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రామాయణ ఇతిహాస నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించి మెప్పించారు.

Salaar : డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సలార్ మూవీ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనా..
Salaar
Rajeev Rayala
|

Updated on: Jul 14, 2023 | 7:20 AM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ప్రభాస్ అభిమానులను కూడా నిరాశపరిచింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రామాయణ ఇతిహాస నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించి మెప్పించారు. ఈ సినిమా రామాయణానికి సంబంధం లేకుండా తెరకెక్కించడంతో పలు విమర్శలు ఎదుర్కొంది ఈ సినిమా.. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఆదిపురుష్ సినిమా నిరాశపరచడం తో ఇప్పుడు సలార్ సినిమా పైనే అంచనాలు పెట్టుకున్నారు డార్లింగ్ అభిమానులు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.. కేజీఎఫ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాడు ప్రశాంత్. ఇప్పుడు సలార్ మూవీ కూడా రెండు భాగాలుగా రానుంది.

ఇప్పటికే ఈ సినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. నయా రికార్డ్స్ ను క్రియేట్ చేసింది ఈ టీజర్. ఇక ఇప్పుడు ఈమూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసే ముహూర్తం వచ్చేసిందని తెలుస్తోంది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి నెక్స్ట్ వీక్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us
అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపే సైకో..OTTలో ఈ మూవీ చూశారా?
అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపే సైకో..OTTలో ఈ మూవీ చూశారా?
టెంపుల్ స్టైల్ సాంబార్ సీక్రెట్ ఇదే
టెంపుల్ స్టైల్ సాంబార్ సీక్రెట్ ఇదే
కాళ్లు ఉన్నాయి.. కానీ పాదాలు లేవు! ఈ పొడుపు కథకు జవాబు చెప్పగలరా
కాళ్లు ఉన్నాయి.. కానీ పాదాలు లేవు! ఈ పొడుపు కథకు జవాబు చెప్పగలరా
అలోవెరా జ్యూస్‌ను ఇలా తాగితే వారం రోజుల్లోనే మార్పు చూస్తారు!
అలోవెరా జ్యూస్‌ను ఇలా తాగితే వారం రోజుల్లోనే మార్పు చూస్తారు!
సమ్మర్‌లో మీ మొబైల్ నిప్పులా కాలుతోందా?.. ఇలా చల్లబరచండి!
సమ్మర్‌లో మీ మొబైల్ నిప్పులా కాలుతోందా?.. ఇలా చల్లబరచండి!
వందలు, వేలు కాదు లక్షలే.. బాబోయ్ కేజీ మామిడి పండ్ల ధర తెలిస్తే..
వందలు, వేలు కాదు లక్షలే.. బాబోయ్ కేజీ మామిడి పండ్ల ధర తెలిస్తే..
SRH vs RCB: టాస్ గెలిచిన హైదరాబాద్.. టార్గెట్ టాప్ 2
SRH vs RCB: టాస్ గెలిచిన హైదరాబాద్.. టార్గెట్ టాప్ 2
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఈ వాహన సేవల మహిమ తెలుసా..?
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఈ వాహన సేవల మహిమ తెలుసా..?
కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. విలాసవంతమైన ఫీచర్స్‌తో 500 కి.మీ రేంజ్‌
కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. విలాసవంతమైన ఫీచర్స్‌తో 500 కి.మీ రేంజ్‌
మనిషి చంకలోని హీట్‌తో ఈ డిష్ తయారు చేస్తారని మీకు తెలుసా..?
మనిషి చంకలోని హీట్‌తో ఈ డిష్ తయారు చేస్తారని మీకు తెలుసా..?