AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agent: అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఏజెంట్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..

ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచినప్పటికీ..

Agent: అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఏజెంట్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..
Agent
Rajeev Rayala
|

Updated on: Feb 22, 2023 | 7:46 PM

Share

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. అఖిల్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచినప్పటికీ.. ఆ హిట్ అక్కినేని అభిమానులకు సరిపోలేదు. దాంతో అఖిల్ ఎలాగైనా ఓ సాలిడ్ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఏజెంట్ అనే టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా ఓ స్పై థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మళ్లీ మళ్లీ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు ఆదిత్య అయ్యంగార్ సాహిత్యం అందించగా.. హిప్ హాప్ తమీజ ఆలపించారు. ఈ రొమాంటిక్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో మూవీ ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి వైద్య ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్న సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?