AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waltair Veerayya : వాల్తేరు సినిమాలో ఆ సీన్ మిస్సు… అదే ఉండుంటే.. వేరేలెవల్

ఆ టైటిల్ టీజర్లో... బాసు స్టైలు.. లుక్కు చూసే జానాలు విపరీతంగా ఎగ్జైట్ అయ్యారు. చుట్టతో బాంబును వెలిగించే తీరుకు ఊగిపోయారు. ఆ ప్రోమోలో వినిపించిన వీరయ్య టైటిల్‌ ట్రాక్‌ను మాస్‌ కు యాంథమ్‌లా మర్చేశారు.

Waltair Veerayya : వాల్తేరు సినిమాలో ఆ సీన్ మిస్సు... అదే ఉండుంటే.. వేరేలెవల్
Megastar Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Jan 14, 2023 | 9:23 AM

Share

ఇనీషియల్ స్టేజ్‌ లో వాల్తేరు వీరయ్య సినిమాపై హై ఎక్స్‌ పెక్టేషన్స్ పెంచింది ఏందయ్యా అంటే.. టైటిల్ టీజర్‌ అనే చెబుతారు అందరూ. ఆ టైటిల్ టీజర్లో… బాసు స్టైలు.. లుక్కు చూసే జానాలు విపరీతంగా ఎగ్జైట్ అయ్యారు. చుట్టతో బాంబును వెలిగించే తీరుకు ఊగిపోయారు. ఆ ప్రోమోలో వినిపించిన వీరయ్య టైటిల్‌ ట్రాక్‌ను మాస్‌ కు యాంథమ్‌లా మర్చేశారు. ఓవర్‌ఆల్గా ఈ సినిమా కోసం వెయిటింగ్‌ చేయడం ఆ ప్రోమోతోనే.. అప్పుడే స్టార్ట్ చేశారు. సూపర్ డూపర్ హిట్టవుతుందని అనుకోవడం కూడా మొదలెట్టారు. మొదలెట్టుడే కాదు.. తాజాగా అదే పని చేశారు కూడా..! సినిమాను సూపర్ డూపర్ హిట్టు చేశారు కూడా..! అయితే ఈ హిట్టులోనూ.. కాస్త డిస్సపాయింట్ అయ్యారు ఈ సినిమాను చూసిన జనాలు. కారణం.. ఆ సీన్ లేకపోవడం !

ఎస్ ! వాల్తేరు వీరయ్య టైటిల్ ప్రోమోలో ఏదైతే చూశారో.. సరిగ్గా అదే సినిమాలో మిస్సైంది. వాడొస్తే పూనకాలన్నారు…? అడుగేస్తే అరాచకం అన్నారు..? మరేంటి ఇంకా సౌండే లేదేంటని అని ఓ రౌడీ వీరయ్య గురించి మాట్లాడడం.. మనోడేమో.. చడీచప్పుడు కాకుండా.. వాడి కింద ఉన్న బాంబును పేల్చేయడం. ఇలాంటి ఎంటర్‌టైన్మెంట్ కోసం లైక్ షేర్ సబ్‌స్కైబ్ చేయండి అనే డైలాగ్‌తో ఫినిష్ చేయడం. వెరసి యూట్యూబ్‌ ను షేక్ చేసిన ఈ ప్రోమో సీన్… నిజంగానే సినిమాలో మిస్సైంది.

ఎడిటింగ్‌లో లేపేశారో.. లేక ప్రోమో కోసమే ఆ సీన్‌ను ప్లాన్ చేశారో తెలీదు కాని.. ఆ సీన్‌ను మాత్రం సినిమాలో లేకుండా చేశారు మేకర్స్. ఇక సినిమా మొత్తం చూసిన ఫ్యాన్స్ అండ్ ఫిల్మీ లవర్స్‌ తమకు నచ్చిన.. తమలో హైప్‌ తీసుకొచ్చిన వీరయ్య టైటిల్ టీజ్‌ లేకపోవడంతో.. కాస్త డిస్సపాయింట్ అవుతున్నారు. ఈ సీన్‌ ఉంచాల్సింది అంటూ.. కామెంట్ చేస్తున్నారు. ఆ సీనే కనుక ఉంటే.. ఫిల్మ్ నెక్ట్స్‌ లెవల్ ఉంటుందంటూ అంటున్నారు.

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?