AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy vijay: దళపతి మామూలోడు కాదు గురూ..! టెన్త్‌లో విజయ్ ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో తెలుసా..

విజయ్ హీరోగా నటించిన తుపాకీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత దళపతి నటించిన అన్ని సినిమాలు తెలుగు  ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా దళపతి విజయ్ నటించిన లియో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగులోనూ మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక తమిళ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు విజయ్.

Thalapathy vijay: దళపతి మామూలోడు కాదు గురూ..! టెన్త్‌లో విజయ్ ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో తెలుసా..
Vijay
Rajeev Rayala
|

Updated on: May 17, 2024 | 11:03 AM

Share

దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు.. ఆ పేరు వింటేనే తమిళ్ ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతారు. తెలుగులోనూ విజయ్ కు మంచి క్రేజ్ ఉంది. విజయ్ నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. విజయ్ హీరోగా నటించిన తుపాకీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత దళపతి నటించిన అన్ని సినిమాలు తెలుగు  ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా దళపతి విజయ్ నటించిన లియో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగులోనూ మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక తమిళ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు విజయ్.

ఇటీవలే తన పార్టీని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గోట్ అనే సినిమాలో నటిస్తున్నాడు దళపతి. ఈ సినిమానే దళపతి చివరి సినిమా అని కోలీవుడ్ టాక్ వినిపిస్తుంది. అయితే దళపతి విజయ్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే దళపతి విజయ్ పదవి తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా.?

ప్రస్తుతం దళపతి విజయ్ పదవతరగతి మార్కులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దళపతి మామూలోడు కాదు.. పదవతరగతిలో మంచి మార్కులే తెచ్చుకున్నారు. ఆయనకు ఎన్ని మార్కులు వచ్చాయంటే.. విజయ్ 10వ తరగతి సాధారణ పరీక్షలో 1100 మార్కులకు 711 మార్కులు సొంతం చేసుకున్నాడు. కాగా ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వచ్చాయంటే.. విజయ్ తమిళంలో 155/200, గణితంలో 95/200, ఇంగ్లీషులో 133/200, సైన్స్‌లో 206/300, సోషల్ సైన్స్‌లో 122/200 మార్కులు సాధించాడు. ఇప్పుడు ఈ మార్కులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ చదువుకునే రోజుల నుంచే ఆయనకు నటన  పై ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తితోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎదిగాడు విజయ్. ఇప్పుడు సూపర్ స్టార్ గా రాణిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Vijay (@actorvijay)

దళపతి విజయ్ ఇన్ స్టా గ్రామ్

View this post on Instagram

A post shared by Vijay (@actorvijay)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు