Tarakaratna: అల్లంత దూరాలకు ఈ తార… తాతగారి పేరు కలిసొచ్చేలా బిడ్డలకు పేర్లు

తారకరత్న కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్దలంటే గౌరవంతో పాటు, ఇండస్ట్రీలో సౌమ్యుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

Tarakaratna: అల్లంత దూరాలకు ఈ తార... తాతగారి పేరు కలిసొచ్చేలా బిడ్డలకు పేర్లు
Tarakaratna with His Kids
Follow us

|

Updated on: Feb 19, 2023 | 4:30 PM

తెలుగు తెరపై మరో తార నేలరాలింది. నందమూరి తారకరత్న గుండెపోటుతో కన్నుమూసారు. గత నెల ఈ నెల 27న కుప్పంలో నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. బెంగళూరు నారాయణ హృదయాలయంలో 23 రోజుల పాటు చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో నందమూరి కుటుంబం అంతులేని విషాదంలో మునిగింది. తండ్రి మృతదేహం దగ్గర తారకరత్న కూతురు వెక్కివెక్కి ఏడ్చింది. అటు ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు తారకరత్న మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు తారకరత్న. సినిమాల్లో సక్సెస్ అయ్యేందుకు చివరి వరకు తనవంతు ప్రయత్నం చేస్తూనే వచ్చారు.  ఒక్క లవ్ మ్యారేజ్ చేసుకున్నారని తప్ప.. ఎలాంటి వివాదాలు అతడి పేరు లేదు. ఏవైనా టీడీపీ పొలిటికల్ ఈవెంట్స్‌కి వెళ్లినప్పుడు సైతం ఆయన వేరేవారిని టార్గెట్ చేస్తూ ప్రసంగాలు చేసేవారు కాదు. కేవలం తన పార్టీ, తాతగారు, బాబాయ్ గొప్పదనం గురించి మాత్రమే చెప్పేవారు. కుటుంబం అంటే తారకరత్నకు ఎంతో ప్రేమ. తాత నందమూరి తారక రామారావు అంటే అమితమైన భక్తి, గౌరవం. అందుకు తన పిల్లలకు తాత పేరు కలిసేలా పేర్లు పెట్టారు. తారకరత్న-అలేఖ్య రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు.

మొదట కుమార్తె పుట్టగా నిష్క అని నామకరణం చేశారు. ఆ తర్వాత కవలలు(ఒక పాప, బాబు) పుట్టారు. వీరికి తాన్యారామ్‌, రేయా అని పేర్లు పెట్టారు. వీరి పేర్లలోని మొదటి ఇంగ్లీష్ అక్షరాలు NTR (Nishka, Tanayram, Reya) వచ్చే విధంగా ప్లాన్ చేశారు తారకరత్న దంపతులు. తాతగారిపై ఉన్న అభిమానంతో ఆయన ఇలా పేర్లు పెట్టారని తారకరత్న ఫ్రెండ్స్ చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!