Agent Movie: అఖిల్ జోడీగా తమిళ్ బ్యూటీ.. “ఏజెంట్” సినిమా కోసం డైరెక్టర్ భారీ ప్లాన్..

కెరీర్ ప్రారంభం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో అఖిల్ అక్కినేని. మొదటి నుంచి వరుస ప్లాపులతో నెట్టికొస్తున్న అఖిల్..

Agent Movie: అఖిల్ జోడీగా తమిళ్ బ్యూటీ.. ఏజెంట్ సినిమా కోసం డైరెక్టర్ భారీ ప్లాన్..
Akhil
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 16, 2021 | 9:08 PM

కెరీర్ ప్రారంభం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో అఖిల్ అక్కినేని. మొదటి నుంచి వరుస ప్లాపులతో నెట్టికొస్తున్న అఖిల్.. ఈసారి సూపర్ హిట్ అందుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక తనయుడి ఖాతా హిట్ అందించేందుకు కింగ్ కూడా విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాడు. వినాయ‌క్‌, విక్రమ్ కె. కుమార్ వంటి ద‌ర్శకులతో సినిమాలు చేసినా కోరుకున్న విజ‌యాన్ని అందించలేక‌పోయాయి. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు అఖిల్‌. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తికాగా.. తర్వలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇక తాజా సమాచారం ప్రకారం అఖిల్ సరసన నటించే హీరోయిన్‏ను కూడా ఎంపిక చేశారట మేకర్స్. ఏజెంట్ సినిమాలో తమిళ బ్యూటీ అతుల్య రవి నటించనున్నట్లుగా సమాచారం. ఈ ముద్దుగుమ్మ అఖిల్‏కు కరెక్ట్‏గా సెట్ అవుతుందనుకుంటున్నారట. కోలీవుడ్‏లో నాడోడిగల్ 2 సినిమాతో అతుల్య రవి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు అఖిల్‏కు జోడీగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. అలాగే ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరో హీరోయిన్ ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Also Read: Pushpa Movie: “పుష్ప” షూట్ మళ్లీ ఆగిపోయిందా ? అసలు కారణం ఇదేనా..

KGF-2: రాకీబాయ్ క్రేజ్ అంటే మాములుగా ఉండదు మరి.. విడుదలకు ముందే కేజీఎఫ్-2 రికార్డ్స్..

సావిత్రి భర్త జెమిని గణేశన్ స్త్రీలోలుడా?.. అయినా పిల్లల పెంపకంలో గొప్పవాడే.. ఏడుగురు కూతుర్లు మంచి పొజిషన్ లోనే

Telugu Actor Annapurna: కూతురు కీర్తిని జ్ఞాపకం చేసుకున్న అన్నపూర్ణ.. ఎందుకు అలా చేసిందో ఇప్పటికీ తెలియదంటూ కన్నీరు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!