Viral Photo: ఈ ఇద్దరు చిన్నారులు అమ్మాయిల ఫేవరేట్ హీరోస్.. ఈ బ్రదర్స్ ఇద్దరి క్రేజ్ వేరేలెవల్..

ఇద్దరూ స్టార్ హీరోస్.. పవర్ ఫుల్ యాక్షన్ కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. లవర్‏బాయ్స్‏గా యూత్‏ను ఆకట్టుకోవడంలోనూ

Viral Photo: ఈ ఇద్దరు చిన్నారులు అమ్మాయిల ఫేవరేట్ హీరోస్.. ఈ బ్రదర్స్ ఇద్దరి క్రేజ్ వేరేలెవల్..
Actors
Follow us

|

Updated on: Apr 06, 2022 | 8:14 AM

ఇద్దరూ స్టార్ హీరోస్.. పవర్ ఫుల్ యాక్షన్ కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. లవర్‏బాయ్స్‏గా యూత్‏ను ఆకట్టుకోవడంలోనూ వీరిద్దరు సూపర్ ఫాస్టూ.. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఈ చిన్నారులిద్దరికీ యమ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిల ఫేవరెట్ హీరోస్. ఎవరో గుర్తుపట్టరా ?.. అతి తక్కువ సమయంలోనే తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇటీవలే ఇందులోని ఓ స్టార్ హీరో నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గుర్తుపట్టండి.

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వారిని గుర్తించేందుకు నెటిజన్స్ సైతం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు చిన్నారులకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎవరో గుర్తుపట్టండి.

ఈ ఇద్దరు చిన్నారులు మరెవరు కాదు.. తమిళ్ స్టార్స్ సూర్య.. కార్తీ. వీరిద్దరికీ తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ యమ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి సినిమాలు తెలుగులో డబ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇటీవల సూర్య నటించిన జైభీమ్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు సర్దార్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీ సరసన రాశీ ఖన్నా నటిస్తోంది.

Also Read: Rashmi Gautam: యాంకరమ్మ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. రష్మీ లేటెస్ట్ ఇమేజెస్

Rashmika Mandanna: బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీవల్లి.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..

Samantha-Yashoda: యశోద సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

Beast: బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్‏పుల్ యాక్షన్‏తో అదరగొట్టిన విజయ్ దళపతి..