
తమన్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకుంది. హ్యాపీడేస్ సినిమా తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళ్ లోను సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. కెరీర్ బిగినింగ్ లో స్కిన్ షో కు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ఆకట్టుకుంది. అలాగే హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ భామ. ఇటీవల ఈ అమ్మడు స్కిన్ షో తో రెచ్చిపోతుంది. అందాలు ఆరబోస్తూ.. కవ్విస్తుంది. తాజాగా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తోంది.
అయితే రీసెంట్ గా జీ కర్దా అనే సినిమా చేసింది. జీ కర్దాలో తమన్నా ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. రొమాంటిక్ సీన్స్ లో తమన్నా పర్ఫామెన్స్ పీక్ స్టేజ్ లో ఉంది. అలాగే ఇప్పుడు లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇందులో మరింతగా రెచ్చిపోనుంది ఈ భామ .
తాజాగా తమన్నా మాట్లాడుతూ.. రొమాంటిక్ సీన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. జీ కర్దాలో బోల్డ్ సీన్స్ లో నటించడమే కాకుండా బూతు డైలాగులు కూడా చెప్పింది ఈ చిన్నది. రొమాంటిక్ సీన్స్ ఆ కథకు అవసరం. ఆ సీన్స్ కథకు చాలా అవసరం అలాగే కీలకం. జనాలకు నచ్చిన నాచకపోయినా అవి చేయాల్సిందే. జనాలకు నచ్చడం వల్లే అలాంటి సన్నివేశాల్లో నటించానని తెలిపింది తమన్నా. ఇక తమన్నాను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.