AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్విట్ట‌ర్ మోత మోగిపోయింది : మ‌హేశ్ ఫ్యాన్స్ వ‌రల్డ్ రికార్డ్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌కు అపార‌మైన ఫ్యాన్ బేస్ ఉంది. వారు త‌లుచుకుంటే రికార్డుల క్రియేట్ చెయ్య‌డం, బ‌ద్ద‌లు కొట్టడం పెద్ద క‌ష్ట‌మేమి కాదు.

ట్విట్ట‌ర్ మోత మోగిపోయింది : మ‌హేశ్ ఫ్యాన్స్ వ‌రల్డ్ రికార్డ్‌
Ram Naramaneni
|

Updated on: Aug 10, 2020 | 6:35 AM

Share

Happy birthday mahesh babu : సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌కు అపార‌మైన ఫ్యాన్ బేస్ ఉంది. వారు త‌లుచుకుంటే రికార్డుల క్రియేట్ చెయ్య‌డం, బ‌ద్ద‌లు కొట్టడం పెద్ద క‌ష్ట‌మేమి కాదు. ఇక ఆదివారం మహేశ్ బర్త్ డే. ఫ్యాన్స్ అంద‌రూ క‌లిసి గుర్తిండిపోయే గిఫ్ట్ ఇవ్వాలిగా. ఇచ్చేశారు. అలాంటి, ఇలాంటి గిఫ్ట్ కాదు. అల్టిమేట్ గిఫ్ట్ ఇచ్చారు. #HDBMaheshBabu ట్యాగ్‌తో సోషల్ మీడియాలో వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు మహేష్ అభిమానులు. 60.2 మిలియన్ ట్వీట్లతో అతి పెద్ద ట్రెండ్ క్రియేట్ చేశారు. 1.28 లక్షల అభిమానులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనడం కూడా సరికొత్త రికార్డే. కాగా సోష‌ల్ మీడియా ద్వారా ప‌లువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలందరూ మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో సామూహిక‌ వేడుకలకు దూరంగా ఉండాల‌ని మహేష్ బాబు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. జన్మదినం సందర్భంగా ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సరికొత్త సందేశం ఇచ్చారు మహేష్ బాబు. గ్రీన్ ఇండియా దిశ‌గా అడుగులు వేయాల‌ని పిలుపునిచ్చారు. కాగా పుట్టినరోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన మహేష్ కొత్త సినిమా సర్కారు వారిపాట మోషన్ పోస్టర్ కు విశేష స్పందన లభించింది.

Also Read : ఏపీలో క‌రోనా క‌ల్లోలం : జిల్లాల వారీగా వివ‌రాలు

Follow Us
గబ్బర్ సింగ్ రమేష్‌కు పవన్ కళ్యాణ్ భారీ ఆర్థిక సాయం..
గబ్బర్ సింగ్ రమేష్‌కు పవన్ కళ్యాణ్ భారీ ఆర్థిక సాయం..
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఈ కార్డు ద్వారా
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఈ కార్డు ద్వారా
అభిమాని కుటుంబానికి అండగా వరుణ్ తేజ్.. ఏం చేశాడో తెలుసా?
అభిమాని కుటుంబానికి అండగా వరుణ్ తేజ్.. ఏం చేశాడో తెలుసా?
ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోన్న టాటా 'అవిన్యా'
ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోన్న టాటా 'అవిన్యా'
ప్రభుత్వ బస్ డ్రైవర్‌ ఇంట్లో.. రూ.20 కోట్ల డబ్బు, 15 కిలోల బంగారం
ప్రభుత్వ బస్ డ్రైవర్‌ ఇంట్లో.. రూ.20 కోట్ల డబ్బు, 15 కిలోల బంగారం
వాషింగ్ మిషన్‌లో ఎన్ని బట్టలు వేయాలో ఎప్పుడైనా ఆలోచించారా?
వాషింగ్ మిషన్‌లో ఎన్ని బట్టలు వేయాలో ఎప్పుడైనా ఆలోచించారా?
ఆ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయ్..!
ఆ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయ్..!
సెమీస్ చేరిన సాక్షి చౌదరి.. బాక్సింగ్‌లో 5వ పతకం పక్కా..!
సెమీస్ చేరిన సాక్షి చౌదరి.. బాక్సింగ్‌లో 5వ పతకం పక్కా..!
బెడిసి కొట్టిన యవ్వారం.. ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
బెడిసి కొట్టిన యవ్వారం.. ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్