AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : బాలీవుడ్ ఎంట్రీ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్.. మహేష్ అన్సార్ వింటే మతిపోవాల్సిందే

సూపర్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ నటించిన సినిమాలన్నీ ఈ మధ్య కాలంలో సూపర్ హిట్స్ గా నిలిచాయి.

Mahesh Babu : బాలీవుడ్ ఎంట్రీ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్.. మహేష్ అన్సార్ వింటే మతిపోవాల్సిందే
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Apr 08, 2022 | 8:32 AM

Share

సూపర్ మహేష్ బాబు(Mahesh Babu ) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ నటించిన సినిమాలన్నీ ఈ మధ్య కాలంలో సూపర్ హిట్స్ గా నిలిచాయి. మహేష్ బాబు చూడటానికి చాలా కామ్ గా సైలెంట్ గా ఉంటాడు కానీ ఆయనలో హ్యూమర్ చాలా ఎక్కువ.. ఎప్పుడు నవ్విస్తూ.. పంచ్ లువేస్తూ ఉంటారని చాలా మంది సినిమా స్టార్స్ చెప్తూ ఉంటారు.. ఇక కొన్ని సార్లు మీడియా కు మహేష్ ఇచ్చే ఆన్సర్స్ కూడా అలానే ఉంటాయి. తాజాగా క్వికాన్ పేమెంట్స్ యాప్ ప్రారంభోత్సవానికి వచ్చిన మహేష్ ఓ రిపోర్ట్రర్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ ఆయనకు బాలీవుడ్ లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. పలువురు బాలీవుడ్ భామలు సైతం మహేష్ తో నటించాలని ఉందని పలు సార్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఓ రిపోర్ట్రర్ బాలీవుడ్ కు ఎప్పుడు వెళ్తారు..? హిందీలో సినిమా చేసే ఛాన్స్ ఉందా అని ప్రశ్నించాడు.

దీనిపై మహేష్ బాబు స్పందిస్తూ.. హిందీలో సినిమా చేయాల్సిన అవసరం లేదు అన్నారు. హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంది? తెలుగులో నటిస్తున్నాను కదా.. ఇప్పుడు తెలుగు సినిమాలను ప్రపంచమంతా చూస్తున్నారు.. అలాంటప్పుడు నువ్వైనా సరే తెలుగు సినిమాలు చేస్తే చాలనుకుంటావు అని కౌంటర్ ఇచ్చిరు మహేష్ బాబు. మహేష్ ఆన్సర్ కు అక్కడ ఉన్నవారంతా చప్పట్లు కొట్టారు. గతంలోనూ బాలీవుడ్ ఎంట్రీ పై స్పందిస్తూ మహేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలే చేస్తాను అని ఖరాఖండిగా చెప్పేశారు మహేష్ బాబు. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ దశలో ఉంది.. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో అలాగే రాజమౌళితో సినిమాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: హిందీలోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల జాతర.. కొవిడ్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో సినిమాగా..

Anasuya Bharadwaj: కుర్రకారు గుండెలను కొల్లగొడుతున్న యాంకరమ్మ గ్లామర్ షో.. తగ్గేదేలే అంటున్న అను

Sreemukhi: ఖతర్నాక్ పోజులతో కైపెక్కిస్తున్న శ్రీముఖి.. యాంకరమ్మ అందాలకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్