Sunny Leone: దుమ్మురేపిన ప్రభుదేవా, సన్నీలియోన్.. స్టెప్పులు అదుర్స్
ఈ చిత్రానికి ఎస్.జె. సిను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జోడీగా వేదిక నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో వివేక్ ప్రసన్న, భగవతి పెరుమాళ్, రమేష్ తిలక్, కళాభవన్ షాజోన్, మైమ్ గోపి, రియాజ్ ఖాన్ తదితరులు నటించారు. వీరితో పాటు సన్నీలియోన్ కూడా స్పెషల్ రోల్ లో నటించింది.
కొరియోగ్రాఫర్ ప్రభుదేవా నటించిన ‘పెట్టా రాప్’ చిత్రంలోని ‘వచ్చు సేయ్యుతే’ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. బ్లూ హిల్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.జె. సిను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జోడీగా వేదిక నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో వివేక్ ప్రసన్న, భగవతి పెరుమాళ్, రమేష్ తిలక్, కళాభవన్ షాజోన్, మైమ్ గోపి, రియాజ్ ఖాన్ తదితరులు నటించారు. వీరితో పాటు సన్నీలియోన్ కూడా స్పెషల్ రోల్ లో నటించింది. ఈ చిత్రానికి టి.ఇమాన్ సంగీతం అందించారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. కాగా, ఈ సినిమాలోని ‘వచ్చు సెయ్యుతే’ అనే వీడియో సాంగ్ తాజాగా విడుదలైంది. ఈ పాటలో సన్నీలియోన్ డ్యాన్స్ అదరగొట్టేసింది. ఈ సినిమా 27న థియేటర్లలోకి రానుంది. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

