AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudheer Babu: కృతి శెట్టి గురించి మీకు ఏదో చెప్పాలి అంటోన్న సుధీర్ బాబు.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న వీడియో..

Sudheer Babu New Movie Title Announce: సుధీర్ బాబు హీరోగా మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సుధీర్ 14వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై..

Sudheer Babu: కృతి శెట్టి గురించి మీకు ఏదో చెప్పాలి అంటోన్న సుధీర్ బాబు.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న వీడియో..
Narender Vaitla
|

Updated on: Mar 01, 2021 | 9:13 PM

Share

Sudheer Babu New Movie Title Announce: సుధీర్ బాబు హీరోగా మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సుధీర్ 14వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మంచి అంచానాలే ఉన్నాయి. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా సుధీర్ బాబు తన 14వ చిత్రానికి సంబంధించి ప్రకటన చేస్తూ ఓ వీడియోను విడుదల చేస్తూ.. మార్చి 1న సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుధీర్ బాబు తాజాగా సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తూ ఓ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేశాడు. ఇందులో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘మార్చి 1 వచ్చేసింది కదా.. మీ అద్భుత స్పందనకు ధన్యవాదాలు. మీలో చాలా మంది కరెక్ట్‌గా చెప్పారు. నేను ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ గారితో చేస్తోన్న మూడో సినిమా.. టైటిల్ ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’’ అంటూ విడుదల చేశాడు. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం ప్రారంభమైంది. మరి సుధీర్ బాబు ఉప్పెన భామ కృతి శెట్టి గురించి ఏం చెప్తాడో తెలియాలంటే చిత్ర విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాను బెంచ్ మార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Actress Jayasudha: సహజనటి ఏంటి ఇలా అయిపోయింది.. షాక్‌కు గురవుతున్న అభిమానులు, నెటిజన్లు

Wild Dog Movie: హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లే ‘వైల్డ్ డాగ్’కు మూలం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నాగ్..

Nidhhi Agerwal: ఐ యామ్ సింగిల్.. మెసేజ్ చేసేందుకు, కాల్ మాట్లాడేందుకు ఎవరూ లేరు: నిధి అగర్వాల్

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?