1/5

డేటింగ్ పుకార్లు, లింకప్ రూమర్స్ తనను ఎంతగానో బాధించాయని అంటోంది ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్
2/5

ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్ళేటప్పుడు చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నానని అంటోంది నిధి అగర్వాల్
3/5

తన లవ్ లైఫ్‌పై క్లారిటీ ఇచ్చిన నిధి అగర్వాల్.. పూర్తిగా సింగల్ అంటూ కామెంట్..
4/5

నా లైఫ్‌లోకి ఎవరైనా వస్తే సంతోషమే.. కానీ రిలేషన్‌షిప్ కోసం వెయిట్ చేయట్లేదు..
5/5

ప్రస్తుతం తెలుగులో అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.