Shreya Ghoshal: నా పాటకు చప్పట్లు కొట్టకండి.. ఎమోషనల్ అయిన శ్రేయా ఘోషల్.. కారణం ఏంటంటే

మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ స్టార్ సింగర్. వేలాది మంది శ్రోతలు అతని లైవ్ కాన్సర్ట్ కు హాజరవుతారు. శ్రేయా ఘోషన్ గానం ఆమె ఎనర్జీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

Shreya Ghoshal: నా పాటకు చప్పట్లు కొట్టకండి.. ఎమోషనల్ అయిన శ్రేయా ఘోషల్.. కారణం ఏంటంటే
Shreya Ghoshal
Follow us

|

Updated on: Oct 23, 2024 | 7:42 AM

శ్రేయా ఘోషల్ భారతదేశపు టాప్ సింగర్. ఆమె గురించి తెలియని వారు ఉండరు.  శ్రేయా ఘోషల్ దాదాపు అన్ని భారతీయ భాషల్లో పాడి అలరించారు. మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ స్టార్ సింగర్. వేలాది మంది శ్రోతలు అతని లైవ్ కాన్సర్ట్ కు హాజరవుతారు. శ్రేయా ఘోషన్ గానం ఆమె ఎనర్జీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అయితే ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో శ్రేయా ఘోషల్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. అయితే ఈ షోలో శ్రేయ ఎమోషనల్ అయ్యారు. ఆమెను చూసి ఆడియన్స్ కూడా ఎమోషల్ అయ్యారు. కాగా తన పాటకు చప్పట్లు కొట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు శ్రేయా ఘోషల్.

ఇది కూడా చదవండి : దొరికేసింది మావ.. మొత్తానికి దొరికేసింది.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే

కొన్ని నెలల క్రితం కోల్‌కతాలోని ఆర్కే మెడికల్ కాలేజీ యువతి అత్యాచారం, హత్య ఘటన దేశ విదేశాల్లో వార్తల్లో నిలిచింది. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు పశ్చిమ బెంగాల్‌లో వైద్యులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ నిరసనకు గాయని శ్రేయా ఘోషల్ కూడా మద్దతు పలికారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో శ్రేయా ఘోషల్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రేయా ఘోషల్ మరణించిన వైద్య విద్యార్థిని కోసం ఓ భావోద్వేగ గీతాన్ని ఆలపించారు.

ఇది కూడా చదవండి : Devara : ఇదెక్కడి మాస్ రా మావ.! దేవరలో నటించిన ఈమె బయట దుమ్మురేపుతోందిగా..!

మరణించిన విద్యార్థి కోసం శ్రేయా ఘోషల్ బెంగాలీ పాట ‘ఈ జీ సోరియర్, చిట్కార్’ పాడారు. ఈ పాట అర్థం ‘ఈ రోజు మీరు ఈ శరీరం యొక్క ఏడుపు విన్నారు’. పాట పాడే ముందు ప్రేక్షకులతో మాట్లాడిన శ్రేయా ఘోషల్.. ఈ పాటకు ఎవరూ చప్పట్లు కొట్టవద్దని, ఈ పాటను అర్థం చేసుకుని మరణించిన విద్యార్థిని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోండి అని తెలిపింది. అదేవిధంగా శ్రేయా ఘోషల్ కార్యక్రమంలోనూ ‘వి వాంట్ జస్టిస్’ అనే నినాదాలు మారుమ్రోగాయి. ఈ నినాదాలకు శ్రేయ కూడా మద్దతు పలికింది. కాగా ఆర్కే రేప్ కేసు జరిగినప్పుడు శ్రేయా ఘోషల్ తన లైవ్ కాన్సర్ట్‌ను రద్దు చేసుకుంది. ఆ తర్వాత కూడా కేసుపై తన వ్యతిరేకతను తెలిపేందుకు కార్యక్రమాన్ని రద్దు  చేసుకుంది. శ్రేయా ఘోషల్ మళ్లీ షో చేసినప్పటికీ, ఆమె తన నిరసనను ఇలా తెలిపింది. శ్రేయా ఘోషల్ కంటే ముందు అరిజిత్ సింగ్ కూడా కోల్‌కతాలో ఒక ప్రదర్శన ఇచ్చాడు. ఈ ఘటనను ఆయన కూడా తీవ్రంగా ఖండించారు.

Mathu Vadalara 2: రియా దొరికేసిందిరోయ్..! మత్తువదలరా 2 భామ మాములుగా లేదుగా..

View this post on Instagram

A post shared by Ishq (@ishqofficial)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో