Tollywood : సోషల్ మీడియాలో అందాల భామల లేటెస్ట్ పోస్ట్‌లు.. మృణాల్ ఇలా.. రకుల్ అలా
సినిమాలతో బిజీగా ఉంటూనే .. ఫోటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.. దర్శకులను ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న హీరోయిన్స్ రెగ్యులర్ గా తమ ఫొటోలతో నెట్టింట బాగా సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో శ్రీలీల ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీకి చేతి నిండా సినిమాలున్నాయి. గ్యాప్ లేకుండా షూటింగ్స్ తో గడుపుతునే.. వీలు చిక్కినప్పుడల్లా ఇలా ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అందాల భామలు సోషల్ మీడియాలో సెగలు పుట్టించడం చాలా కామన్ అయిపొయింది. సినిమాలతో బిజీగా ఉంటూనే .. ఫోటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.. దర్శకులను ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న హీరోయిన్స్ రెగ్యులర్ గా తమ ఫొటోలతో నెట్టింట బాగా సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో శ్రీలీల ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీకి చేతి నిండా సినిమాలున్నాయి. గ్యాప్ లేకుండా షూటింగ్స్ తో గడుపుతునే.. వీలు చిక్కినప్పుడల్లా ఇలా ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
View this post on Instagram
ఇక మృణాల్ ఠాకూర్ తెలుగులో బిజీ అవ్వడనికి గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ను అందుకున్న ఈ చిన్నది ఇప్పుడు తెలుగు బాషా నేర్చుకునే పనిలో పడింది. తాజాగా ఆన్ లైన్ లో తెలుగు నేర్చుకుంటున్న వీడియోను షేర్ చేసింది మృణాల్ ఠాకూర్.
View this post on Instagram
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. తాజాగా భర్త నిక్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
View this post on Instagram
ఇక అందాల ముద్దుగుమ్మ రకుల్ సినిమాలు తగ్గించేసింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేసిన ఈ చిన్నది. ఇప్పుడు అరకొర సినిమాలతో నెట్టుకొస్తోంది. బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది రకుల్. అక్కడి దర్శకులను ఆకట్టుకునేలా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది.
View this post on Instagram
శ్రీముఖి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
లవ్ టుడే బ్యూటీ ఇవనా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..