AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సర్కారు వారి పాట’ నుంచి క్రేజీ అప్‌డేట్

సర్కారు వారి పాట షూటింగ్ అయితే రెండునెలల పాటు ఆగింది గాని.. ఆ పాట కోసం ట్యూన్లు మాత్రం కంటిన్యూ అయ్యాయి. వేడి వేడి పాటలు రెడీ అంటూ...

Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'సర్కారు వారి పాట' నుంచి క్రేజీ అప్‌డేట్
sarkaru vaari paata
Ram Naramaneni
|

Updated on: Jun 18, 2021 | 2:04 PM

Share

సర్కారు వారి పాట షూటింగ్ అయితే రెండునెలల పాటు ఆగింది గాని.. ఆ పాట కోసం ట్యూన్లు మాత్రం కంటిన్యూ అయ్యాయి. వేడి వేడి పాటలు రెడీ అంటూ లేటెస్ట్ గా కూడా సిగ్నల్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అంతకంటే ముఖ్యమైన ఫీలర్ మరొకటిచ్చారు.  సూపర్ స్టార్ మహేష్ మూవీలో స్పెషల్ సాంగ్ అంటే.. దాని కథే వేరు. సినిమాను స్పీడుగా జనంలోకి తీసుకెళ్లి యూత్ ఆడియెన్స్ ని ఫిదా చేసే పాటలే అన్నీ. దీనికి తోడు తమన్ మ్యూజిక్ యాడ్ అయితే.. ఆ పాటకున్న స్పైస్ డబుల్ త్రిబుల్ కావడం ఖాయం. లేటెస్ట్ గా సర్కారువారి పాటక్కూడా.. ఖతర్నాక్ ఐటెమ్ ఒకటి రెడీ చేశానన్నారు తమన్.

మూడు రెగ్యులర్ సాంగ్స్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ మహేష్ మేనరిజంకి తగ్గట్టు ట్యూన్ చేశామని.. దీనికి పరశురామ్ మేకింగ్ టాలెంట్ తోడయితే.. బాక్సు బద్ధలేనని హింట్ ఇచ్చారు తమన్. అటు.. టైటిల్ మోషన్ పోస్టర్ కోసం కట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఇంకాస్త మెరుగుపరిచి.. కొత్త వెర్షన్ రిలీజ్ చేసి.. మహేష్ ఫ్యాన్స్ లో జోష్ పెంచేశారు. కొత్త షెడ్యూల్ కోసం లొకేషన్లో ఎంటర్ కాబోతోంది సర్కారువారిపాట టీమ్. షూటింగ్ స్టార్ట్ కాగానే అప్డేట్స్ వచ్చేస్తాయి అని అనౌన్స్ చేసిన మేకర్స్… టీజర్ తోపాటు… కాస్త గ్యాప్ ఇచ్చి ఒక లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేసే ఛాన్సుంది. అటు.. ‘అల అమెరికా పురములో’ పేరుతో యూఎస్ లో సెప్టెంబర్లో జరిగే బిగ్ సైజ్ లైవ్ కాన్సెర్ట్ కి రెడీ అవుతున్నారు తమన్. ఆ ప్రోమోనే ఇప్పుడు నెట్లో రీసౌండ్ ఇస్తోంది.

Also Read: ఏపీ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. జాబ్‌ క్యాలెండర్ విడుద‌ల

మడ్‌ పడ్లింగ్ చేస్తోన్న సీతాకోక‌చిలుక‌లు.. దీన్ని చూడండి అచ్చం ఆకులాగే ఉంది..

ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!