Siva Balaji: హేమ కోరకడంతో శివబాలాజీకి గాయం.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స..

'మా' పోలింగ్‌ ప్రాంగణంలో కొరుకుడు ఎపిసోడ్‌ కొరకరాని వ్యవహారంగా మారిపోయింది. రిగ్గింగ్‌ ఆరోపణలతో అలజడి చెలరేగిన వేళ.. కొట్లాట - కొరుకుడు సీన్ టాక్‌ ఆఫ్‌ ది సెంటర్‌గా మారిపోయింది.

Siva Balaji: హేమ కోరకడంతో శివబాలాజీకి గాయం.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స..
Siva Balaji
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 10, 2021 | 6:12 PM

‘మా’ పోలింగ్‌ ప్రాంగణంలో కొరుకుడు ఎపిసోడ్‌ కొరకరాని వ్యవహారంగా మారిపోయింది. రిగ్గింగ్‌ ఆరోపణలతో అలజడి చెలరేగిన వేళ.. కొట్లాట – కొరుకుడు సీన్ టాక్‌ ఆఫ్‌ ది సెంటర్‌గా మారిపోయింది. శివబాలాజీ చేతిని హేమ కొరికింది.  చేతికి గాయం కాకపోవడంతో  శివబాలాజీ చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. హేమ కొరకడంతో చిన్న గాయమైందని.. ఫస్ట్ ఎయిడ్ కోసం ఆస్పత్రికి వెళ్లినట్టు టీవీ9తో ఎక్స్‌క్లూజీవ్‌గా మాట్లాడుతూ చెప్పారు శివబాలాజీ. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నట్లు వెల్లడించారు. గాయానికి కట్టు కట్టారని.. పెద్దగా కంగారు పడాల్సింది ఏమి లేదని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు. కాగా గాడ్స్ గ్రేస్ ఆ సమయంలో వీడియో రికార్డు అయ్యిందని.. లేదంటే ఆమెను పట్టుకోబోయానని అబాండాలు వేసేదని వాపోయారు శివబాలాజీ. ఆ వీడియో లేకపోతే తాను బ్యాడ్ అయిపోయేవాడ్ని అన్నారు.

రెండు ప్యానళ్ల సభ్యులకి సంబంధించిన వ్యక్తులు గొడవపడ్డారు. అక్కడే హేమ, శివబాలాజీలు ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు సడెన్‌గా శివబాలాజీ మోచేయిని హేమ కొరికింది. ఇదే విషయం విజువల్స్‌లో స్పష్టంగా కనిపించింది. హేమ కొరుకుతుంటే శివబాలాజీ కోపంగా చూస్తున్నట్టు కూడా క్లియర్‌ కట్‌గా కనిపించింది. ఇదంతా సీన్‌ టు సీన్‌ కెమెరాలో రికార్డయింది. నో డౌట్‌.. శివబాలాజీ మోచేతికి గాయమైంది. జరిగినదంతా చూసిన నరేష్‌ కూడా క్లారిటీ ఇచ్చారు. శివబాలాజీకి అయిన గాయాన్ని అక్కడున్న వాళ్లందరికి చూపించారు. తాజాగా ఆస్పత్రికి కూడా వెళ్లారు. మరి దీనిపై హేమ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Also Read: EMK సమంత ప్రొమో వచ్చేసింది.. తారక్ అలా అనగానే సామ్ సీరియస్

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..