Devara Movie: ‘దేవర’ సినిమాలో టిల్లు ఉన్నాడా ?.. బిగ్ సర్‏ప్రైజ్ అంటున్న సిద్ధూ.. ఫోటోస్ వైరల్..

2022లో సిద్ధూ నటించిన డీజే టిల్లు అతడి కెరీర్‏ను మలుపు తిప్పింది. ఈ మూవీతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీలో టిల్లు పాత్రలో సిద్ధూ మేనరిజం.. డైలాగ్ డెలివరీ యూత్‏కు తెగ కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకోని.. కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇక ఇప్పుడు మరోసారి టిల్లు స్క్వేర్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుండు సిద్దూ. మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ. 85 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Devara Movie: 'దేవర' సినిమాలో టిల్లు ఉన్నాడా ?.. బిగ్ సర్‏ప్రైజ్ అంటున్న సిద్ధూ.. ఫోటోస్ వైరల్..
Siddhu Jonnalagadda, Jrntr
Follow us

|

Updated on: Apr 03, 2024 | 3:36 PM

సిద్ధూ జొన్నలగడ్డ.. గత రెండేళ్లకు ముందు ఈపేరు ఎవరికీ తెలియదు. హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కుర్రాడు.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. నెమ్మదిగా హీరోగా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలా గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా వెండితెరపై అలరించినా.. ఈ మూవీ అంతగా కనెక్ట్ కాలేదు. దీంతో సిద్ధూకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. 2022లో సిద్ధూ నటించిన డీజే టిల్లు అతడి కెరీర్‏ను మలుపు తిప్పింది. ఈ మూవీతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీలో టిల్లు పాత్రలో సిద్ధూ మేనరిజం.. డైలాగ్ డెలివరీ యూత్‏కు తెగ కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకోని.. కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇక ఇప్పుడు మరోసారి టిల్లు స్క్వేర్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుండు సిద్దూ. మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ. 85 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇక వారం పూర్తయ్యే సరికి ఈ సినిమా రూ. 100 కోట్ల మార్క్ క్రాస్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు టిల్లు స్క్వేర్ కలెక్షన్స్ వివరాలను అధికారికంగా ప్రకటిస్తూ ఫుల్ జోష్ లో ఉంది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. టిల్లు స్వ్కేర్ సినిమా సూపర్ హిట్ కావడంతో చిత్రబృందానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతరాత్రి తారక్ ఇంటిలో నిర్మాత నాగవంశీ, సిద్దూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ కలిసి పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ ఇప్పుడు సిద్ధూ చేసిన పోస్ట్ అభిమానులకు పలు సందేహాలు కలిగిస్తున్నాయి. ఎన్టీఆర్ తో క్లోజ్ గా దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. త్వరలోనే బిగ్ సర్ ప్రైజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్.. దేవరలో టిల్లు ఉన్నాడా ?ఏంటీ?.. నిజంగానే దేవరలో టిల్లు కనిపిస్తే ఎలాంటి రోల్ ఎంపిక చేసుకుంటాడు ?.. బిగ్ సర్ ప్రైజ్ అంటే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి తారక్ తో టిల్లు, విశ్వక్ కలిసి దిగిన ఫోటోస్ వైరలవుతుండగా.. వీరి ముగ్గురితో మల్టీ స్టారర్ వస్తే బాగుండు అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం తారక్ నటిస్తున్న దేవర సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుంది.

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!