AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horror Movie: ఈ సినిమా చూడాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే.. ఓటీటీలోకి హారర్ మూవీ.. ఎప్పుడంటే..

2. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలైన హిందీతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 2018లో విడుదలైన హారర్ కామెడీ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా

Horror Movie: ఈ సినిమా చూడాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే.. ఓటీటీలోకి హారర్ మూవీ.. ఎప్పుడంటే..
Stree 2 Movie
Rajitha Chanti
|

Updated on: Aug 18, 2024 | 8:18 PM

Share

ఇటీవల హారర్ కంటెంట్ చూసేందుకు జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటు థియేటర్లలోనే కాకుండా ఇటు ఓటీటీల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, మర్డరీ మిస్టరీలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా స్త్రీ 2. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలైన హిందీతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 2018లో విడుదలైన హారర్ కామెడీ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.188 కోట్లకు పైగా వసూళ్లు చేయడం విశేషం. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించింది.

అలాగే రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠీ, అభిషేక్ బెనర్జీ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా స్త్రీ 2 మూవీ నవ్విస్తూ, భయపెడుతూ బాక్సాఫీస్ ను దున్నేస్తోంది. అమర్ కౌశిక్ డైరెక్టర్ చేసిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.188 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దేశవ్యాప్తంగా రూ.163 కోట్లు రాగా.. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ.25 కోట్లు వచ్చాయి. ఇక ఆదివారం నాటికి రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరింది. తెలుగు, హిందీలో వరుస సినిమాలు గట్టిపోటీనిస్తున్నప్పటికీ స్త్రీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు థియేటర్లలో కడుపుబ్బా నవ్విస్తున్న స్త్రీ 2 సినిమా వచ్చే నెలలో ఓటీటీలోకి రానుంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 13, 14 తేదీలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..