AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Das: స్విమ్ సూట్‌లో సెగలు పుట్టించిన చిన్నది.. శ్రద్దా దాస్ అందాలకు ఫిదా అవ్వాల్సిందే

తెలుగు, తమిక్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది ఈ చిన్నది. 2008లో అల్లరి నరేష్ నటించిన సిద్దూ ఫ్రమ్ సికాకుళం అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీఇచ్చింది.

Shraddha Das: స్విమ్ సూట్‌లో సెగలు పుట్టించిన చిన్నది.. శ్రద్దా దాస్ అందాలకు ఫిదా అవ్వాల్సిందే
Shraddha Das
Rajeev Rayala
|

Updated on: Apr 09, 2023 | 9:03 AM

Share

శ్రద్దా దాస్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది శ్రద్దా. తెలుగు, తమిక్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది ఈ చిన్నది. 2008లో అల్లరి నరేష్ నటించిన సిద్దూ ఫ్రమ్ సికాకుళం అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ చిన్నది. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా మారింది. ప్రభాస్ డార్లింగ్, అల్లు అర్జున్ ఆర్య2 సినిమాల్లో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. గ్లామరస్ పాత్రల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. గుంటూరు టాకీస్ సినిమాలో బోల్డ్ గా నటించి షాక్ ఇచ్చింది.

ఈ అమ్మడి అందాలకు ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరు. ఈ ఆమధ్య కాలంలో శ్రద్దా సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. నెట్టింట అందాలు ఆరబోస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది శ్రద్దా దాస్.

బికినీ ఫోజులకు శ్రద్దా దాస్ పెట్టింది పేరు. తాజాగా ఈ అమ్మడు మరోసారి అందాలతో రెచ్చిపోయింది. స్విమింగ్ పూల్ దగ్గర స్విమ్ సూట్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ చిన్నది. ఈ ఫోటోలు కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి. స్విమ్ సూట్ లో అందాలు ఆరబోస్తూ కవ్వించింది ఈ చిన్నది.