Bigg Boss 7 Telugu: హౌస్ నుంచి శివాజీ అవుట్.. బయటకు పంపించేసిన బిగ్ బాస్.. కారణం ఏంటంటే

మొదటి ఎపిసోడ్ నుంచి స్ట్రాంగ్ హౌస్ మెట్ గా గేమ్ ఆడుతూ దూసుకుపోతున్నారు. శివాజీ తన స్ట్రాటజీ గేమ్ ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. శివాజీ టాప్5లో ఖచ్చితంగా ఉంటాడని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుందని ముందునుంచి చెప్తూ వస్తున్నారు. అన్నట్టుగానే ఇప్పటికే ఊహించని ట్విస్ట్ లు చాలా జరిగాయి. అలాగే ఎలిమినేషన్స్ కూడా ఊహించని విధంగా జరుగుతున్నాయి.

Bigg Boss 7 Telugu: హౌస్ నుంచి శివాజీ అవుట్.. బయటకు పంపించేసిన బిగ్ బాస్.. కారణం ఏంటంటే
Shivaji
Follow us

|

Updated on: Oct 16, 2023 | 11:16 AM

బిగ్ బాస్ సీజన్ 7లో పెద్దమనిషి ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు శివాజీ. హీరో శివాజీ హౌస్ లోకి వెళ్లిన దగ్గర నుంచి పెద్దమనిషి తరహాలో ప్రవర్తిస్తున్నారు. ఇక మొదటి ఎపిసోడ్ నుంచి స్ట్రాంగ్ హౌస్ మెట్ గా గేమ్ ఆడుతూ దూసుకుపోతున్నారు. శివాజీ తన స్ట్రాటజీ గేమ్ ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. శివాజీ టాప్5లో ఖచ్చితంగా ఉంటాడని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుందని ముందునుంచి చెప్తూ వస్తున్నారు. అన్నట్టుగానే ఇప్పటికే ఊహించని ట్విస్ట్ లు చాలా జరిగాయి. అలాగే ఎలిమినేషన్స్ కూడా ఊహించని విధంగా జరుగుతున్నాయి. ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ తో కొంతమంది రావడంతో గేమ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. అందరు శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. దాంతో ఆమె బోరున ఏడ్చింది. అయితే నయని పావని హౌస్ లో ఉన్నవారితో బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా శివాజితో .. తనకు ఓ డాడీ లా అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అయ్యింది పావని.

ఏదైనా ఛాన్స్ ఉంటే నేను వెళ్ళిపోతాను నయని పావనిని హౌస్ లోకి తిరిగి పంపించండి అని కూడా శివాజీ రిక్వెస్ట్ చేశాడు. టాస్క్ లో భాగంగా అతడి చేతికి గాయం అయిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు బిగ్ బాస్ రూల్స్ ఒప్పుకోవు. పైగా ఓటింగ్ వేసేది ప్రేక్షకులు కాబట్టి అది కుదరదు అని చెప్పాడు నాగ్. అయితే నేటి ఎపిసోడ్ లో శివాజీని హౌస్ నుంచి పంపించేశారని తెలుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ చివరిలో శివాజీ హెల్త్ కారణంగా ఆయనను బయటకు పంపించేశారు బిగ్ బాస్. శివాజీ హౌస్ నుంచి వెళ్లిపోతున్నా అని చెప్పడంతో హౌస్ లో ఉన్నవారు వద్దు అన్న అంటూ ఆయనను ఆపే ప్రయత్నం చేశారు. అయితే శివాజీని తిరిగి హౌస్ లోకి తీసుకువచ్చారని తెలుస్తోంది. ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేయడానికే ఇలా చేశారని తెలుస్తోంది.

బిగ్ బాస్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

బిగ్ బాస్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

బిగ్ బాస్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఈరేంజ్‌లో ఆడుతుంటే, ప్రపంచకప్‌లో చోటివ్వరా.. సెలెక్టర్లకు షాక్..
ఈరేంజ్‌లో ఆడుతుంటే, ప్రపంచకప్‌లో చోటివ్వరా.. సెలెక్టర్లకు షాక్..
ఒక్క సెంచరీతో సచిన్ రికార్డును తిరగరాశాడు.. ఈ ధోని శిష్యుడు ఎవరో?
ఒక్క సెంచరీతో సచిన్ రికార్డును తిరగరాశాడు.. ఈ ధోని శిష్యుడు ఎవరో?
రెండస్థుల భవనంపై పిడుగు పాటు పెళ్ళికి వచ్చిన అతిధుల ముగ్గురు మృతి
రెండస్థుల భవనంపై పిడుగు పాటు పెళ్ళికి వచ్చిన అతిధుల ముగ్గురు మృతి
'చేసేదే చెప్పడం.. చెప్పిందే చేయడం సీఎం జగన్ విధానం'.. సజ్జల
'చేసేదే చెప్పడం.. చెప్పిందే చేయడం సీఎం జగన్ విధానం'.. సజ్జల
వామ్మో.. లచ్చిందేవి.. వ్యాన్, లారీ ఢీ.. అట్టపెట్టెల నిండా
వామ్మో.. లచ్చిందేవి.. వ్యాన్, లారీ ఢీ.. అట్టపెట్టెల నిండా
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి రోజూ ఈ 4 యోగాసనాలు చేయండి..
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి రోజూ ఈ 4 యోగాసనాలు చేయండి..
రషీద్ కాక.. నువ్వు కేక.. థ్రిల్లింగ్ క్యాచ్‌తో చెన్నైకే షాక్
రషీద్ కాక.. నువ్వు కేక.. థ్రిల్లింగ్ క్యాచ్‌తో చెన్నైకే షాక్
ఎన్నికల వేళ సొంతూర్లకు తరలివెళ్తున్న ప్రజలు.. కిక్కిరిసిన రైళ్లు
ఎన్నికల వేళ సొంతూర్లకు తరలివెళ్తున్న ప్రజలు.. కిక్కిరిసిన రైళ్లు
ఎవర్రా మీరంతా.. ఒకే బంతికి 2 రనౌట్ ఛాన్స్‌లు.. నవ్వులే నవ్వులు
ఎవర్రా మీరంతా.. ఒకే బంతికి 2 రనౌట్ ఛాన్స్‌లు.. నవ్వులే నవ్వులు
పెళ్లికి ఆలస్యం అవుతుందా గంగా సప్తమి రోజున ఈ చర్యలు చేసి చూడండి
పెళ్లికి ఆలస్యం అవుతుందా గంగా సప్తమి రోజున ఈ చర్యలు చేసి చూడండి
'చేసేదే చెప్పడం.. చెప్పిందే చేయడం సీఎం జగన్ విధానం'.. సజ్జల
'చేసేదే చెప్పడం.. చెప్పిందే చేయడం సీఎం జగన్ విధానం'.. సజ్జల
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!