AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంచమైనా బుద్దుందా..! ఆ బట్టలేంటి.? ఆ పనులేంటి.? హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్

సెలబ్రెటీల లైఫ్ లో సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషిస్తుంది. సినిమా సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో.. దాని వల్ల నష్టం కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలబ్రెటీలు, ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే కాదు హీరోయిన్స్ చాలా మంది లేనిపోని వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు.

కొంచమైనా బుద్దుందా..! ఆ బట్టలేంటి.? ఆ పనులేంటి.? హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 25, 2026 | 11:47 AM

Share

కొంతమంది సెలబ్రెటీలు ఊహించని విధంగా వివాదాల్లో చిక్కుకుంటారు. కొందరు కావాలని సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఊహించని విధంగా ట్రోల్ అవుతుంటారు. ఇక ఒక్కసారి చిన్న మిస్టేక్ చేసినా.. ఏదైనా వివాదం రేగిన నెటిజన్స్ ఊరుకుంటారా.? సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ పై నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. కొంచమైనా బుద్ది ఉండాలి అంటూ ఆమె పై ఫైర్ అవుతున్నారు. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.? ఆమె ఏం చేసింది.? అనేది ఒక్కసారి చూద్దాం. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ నటి కృతి సనన్. ప్రస్తుతంలో ఈ అమ్మడి చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు, ఆమె తన సినిమాల వల్ల కాకుండా, ఒక ప్రకటన కారణంగా ట్రోల్స్‌ బారిన పడింది.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

తాజాగా కృతి సనన్ రాఖీ కోసం ఓ యాడ్ లో నటించింది. కాగా నెటిజన్స్ ప్రచారంలో పండుగను చిత్రీకరించిన విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతేకాకుండా, కృతి దుస్తులు, ప్రకటనలోని కొన్ని అంశాలు ఆన్‌లైన్‌లో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఆమె డ్రస్, అలాగే కుక్కకు రాఖీ కట్టడం వంటివాటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు దీనిని పండుగను అగౌరవపరచడంగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

కాగా కృతి సనన్ ఒక జ్యువెలరీ బ్రాండ్ కొత్త యాడ్‌లో రక్షాబంధన్ పండుగను జరుపుకుంటూ కనిపించింది. ఆఫ్-వైట్ బ్రాలెట్-స్టైల్ బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్ ధరించి ఈ యాడ్ లో కనిపించింది . పండగ సందర్భానికి ఆ డ్రస్ తగినదేనా అని కొంతమంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. “ఒకవేళ ఈద్ పండుగ అయినా కూడా మీరు ఇలాంటి దుస్తులే ధరించేవారా?” అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రకటనలో రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ఒక కుక్కను కూడా చూపించారు. ఒక సన్నివేశంలో,  తన పెంపుడు కుక్కకు రాఖీ కడుతూ కనిపిస్తుంది. దీని పై కూడా కొందరు సీరియస్ అవుతున్నారు. అయితే కుక్కను కుటుంబసభ్యులుగా చూసుకుంటారు తప్పు లేదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా తనపై ట్రోల్ జరుగుతున్న సమయంలోనే సోషల్ మీడియాలో కృతిసనన్ కొన్ని ఫోటోలను పంచుకుంది. బాయ్ ఫ్రెండ్ తో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పంచుకుంది ఈ అమ్మడు ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్అవుతున్నాయి.

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

కృతిసనన్ వీడియో

కృతిసనన్ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Follow Us
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..
కొండ ప్రాంతంలో 1 BHK ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చవుతుంది?
కొండ ప్రాంతంలో 1 BHK ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చవుతుంది?
యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ ఫస్ట్ వీడియో.. కన్నీళ్లు ఆగవు
యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ ఫస్ట్ వీడియో.. కన్నీళ్లు ఆగవు
దీని విలువ తెలియక దొంగలు కూడా వదిలేశారు..
దీని విలువ తెలియక దొంగలు కూడా వదిలేశారు..
స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్..100 కోట్ల ఉచిత ప్రయాణాలతో రికార్డ్!
స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్..100 కోట్ల ఉచిత ప్రయాణాలతో రికార్డ్!
అక్టోబర్‌ 15 వచ్చేస్తోంది.. ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!
అక్టోబర్‌ 15 వచ్చేస్తోంది.. ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!