AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ అందం ఏంటండీ బాబు.. మమ్మల్ని బ్రతకానివ్వండి కాస్త..! సీరియల్ బ్యూటీ వయ్యారాలు నెటిజన్స్ ఫిదా.!

సినిమాలకు, సీరియల్స్ కు మన దగ్గర విపరీత మైన క్రేజ్ ఉంది. సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి.

ఆ అందం ఏంటండీ బాబు.. మమ్మల్ని బ్రతకానివ్వండి కాస్త..! సీరియల్ బ్యూటీ వయ్యారాలు నెటిజన్స్ ఫిదా.!
Serial Actress
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2025 | 12:01 PM

Share

ఈమధ్య కాలంలో సినిమా హీరోయిన్స్ తో పాటు సీరియల్ బ్యూటీలు కూడా అందంలో పోటీపడుతున్నారు. సీరియల్ బ్యూటీస్ కి కూడా నెట్టింట యమా క్రేజ్ ఉంటుంది. అలాగే సినీ సెలబ్రెటీలకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది సీరియల్ యాక్టర్స్‌కు కూడా అదే రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. సీరియల్ నటీమణులు సినిమా హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. అలాగే హీరోయిన్స్ కు మించి గ్లామర్ తోనూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఓ సీరియల్ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆ బ్యూటీ తన అందం కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఆమె గ్లామర్ ను కుర్రాళ్లకు కవితలతో తెగ పొగిడేస్తున్నారు. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరు.? ఆమె చేసిన మాయ ఏంటో ఒక్కసారి చూద్దాం.

సీరియల్స్ తో తన నటనతో.. సోషల్ మీడియాలో తన అందంతో ఆకట్టుకుంటున్న బ్యూటీస్ లో ఈ భామ ఒకరు. సీరియల్స్ లో బెస్ట్ సీరియల్ గా నిలిచిన వాటిలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఈ ధారావాహికకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ లో నటించిన నటీనటులు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించారు. వారిలో ఇక ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఆ పాత్రలో మొన్నటి వరకూ.. హమీదా ఖాతూన్ నటించింది. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో నటి వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న పాత్రలో రూప ముగ్గల్ల నటిస్తుంది. ఈ చిన్నది ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్ , ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు తన గ్లామర్ తో కవ్విస్తుంది. చీరకట్టులో కూడా తన అందంతో కుర్రాళ్ళ మనసు దోచేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని రీల్స్ ను షేర్ చేసింది. ఈ వీడియోల్లో నడుము అందాలతో ఆకట్టుకుంది. ఈ అమ్మడి వీడియోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. “ఆ అందం ఏంటండీ బాబు. మమ్మల్ని బ్రతకానివ్వండి కాస్త.. శ్వాస ఆపేసి చంపమాకండి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రూప ఇన్ స్టాగ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీరంటున్న బూతు పురాణం.. ఎన్ని పెద్ద సినిమాల్లో వినిపించలేదు
మీరంటున్న బూతు పురాణం.. ఎన్ని పెద్ద సినిమాల్లో వినిపించలేదు
ఒంగోల్‌ గనులశాఖలో అవినీతి జలగలు.. ఏకకాలంలో ACB దాడులు
ఒంగోల్‌ గనులశాఖలో అవినీతి జలగలు.. ఏకకాలంలో ACB దాడులు
ఖమ్మంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ప్లే జోన్లు
ఖమ్మంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ప్లే జోన్లు
టీ20 ప్రపంచకప్ నుంచి హర్షిత్ రాణా.. సిరాజ్‌కి లక్కీ ఛాన్స్?
టీ20 ప్రపంచకప్ నుంచి హర్షిత్ రాణా.. సిరాజ్‌కి లక్కీ ఛాన్స్?
సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
ఓటీటీలోకి వచ్చేసిన స్వలింగ సంపర్కుల స్టోరీ.. IMDBలో టాప్ రేటింగ్
ఓటీటీలోకి వచ్చేసిన స్వలింగ సంపర్కుల స్టోరీ.. IMDBలో టాప్ రేటింగ్
ఆ విషయంలో ఆలస్యమైతే రూ.75 వేల జరిమానా..? వారికి భారీ షాక్
ఆ విషయంలో ఆలస్యమైతే రూ.75 వేల జరిమానా..? వారికి భారీ షాక్
రాత్రికి రాత్రే అమ్మవారి టెంపుల్‌ను కూల్చేసిన అటవీశాఖ అధికారులు..
రాత్రికి రాత్రే అమ్మవారి టెంపుల్‌ను కూల్చేసిన అటవీశాఖ అధికారులు..
కార్పొరేటర్‌గా గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5,116
కార్పొరేటర్‌గా గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5,116