Naresh- Ramya నరేష్ పెళ్లిగోలలో ఇంట్రస్టింగ్ టర్న్.. హోటల్‌లో నరేష్, పవిత్ర జంట.. పోలీసులతో ఎటాక్ చేసిన రమ్య

పెళ్లి వివాదంలో నటుడు నరేష్‌ చిక్కుకున్నాడు. మైసూర్‌లో ఓ హోటల్‌లో నటుడు నరేష్‌, పవిత్ర బస.. పోలీసులతో సహా హోటల్‌కు వెళ్లిన నరేష్‌ మూడో భార్య రమ్య.. పవిత్రను చెప్పుతో కొట్టే ప్రయత్నం చేసింది.

Naresh- Ramya నరేష్ పెళ్లిగోలలో ఇంట్రస్టింగ్ టర్న్.. హోటల్‌లో నరేష్, పవిత్ర జంట.. పోలీసులతో ఎటాక్ చేసిన రమ్య
Naresh Pavitra
Follow us

|

Updated on: Jul 03, 2022 | 12:37 PM

Naresh- Ramya-Pavitra: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ నాలుగో పెళ్లిగోలలో మరో ఇంట్రస్టింగ్ టర్న్ తీసుకుంది. తాజాగా కర్ణాటకలోని మైసూర్ లో హోటల్ లో ఉన్న నరేష్, పవిత్ర లోకేష్ సందర్భంలో రమ్య పోలీసులను తీసుకుని వెళ్లిన డైరెక్ట్ అటాక్ చేసింది. తగ్గేదేలే అంటున్న రమ్య.. వారిద్దరూ స్నేహితులు కాదని.. అక్రమ సంబంధం ఉందని పోలీసులకు, బంధువులకు చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న నరేష్, పవిత్ర ఇద్దరూ ఇప్పుడు రెడ్ హ్యాండాడ్ గా పట్టుబడినట్లు అయింది.

అయితే నరేష్ హోటల్ నుంచి బయటకు వస్తూ… తన మూడో భార్య రమ్య రఘుపతి పై సంచలన ఆరోపణలు చేశారు. రాకేష్ రెడ్డి, రమ్య అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. రమ్య చేసే ఇటువంటి ట్రిక్స్ కు తాను భయపడను అని డబ్బుల కోసమే అని చెప్పాడు నరేష్. రమ్య వలెనే నా ఇమేజ్ ను డామేజ్ చేస్తుందని ఆరోపిస్తున్నారు.

మరోవైపు రమ్య ఇదే విషయం పై స్పందిస్తూ.. తాను సాంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన అమ్మయినని..  ఎట్టిపరిస్థితుల్లోనూ విడకులకు అంగీకరించనని అన్నారు. తమ కొడుక్కి తండ్రి ప్రేమ, అండ కావాలని .. కనుక విడాకులు వద్దని అంటున్నాడని చెప్పారు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ రూమ్ తీసుకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు రమ్య.. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సంసారం అన్న తర్వత వివాదాలు వస్తాయని.. అంతమాత్రాన భార్య భర్తలు విడాకులు తీసుకోవడం సరికాదని అన్నారు. కష్టమైన సుఖమైనా తాను ఎదుర్కొంటానని.. తన భర్త నరేష్ కు విడాకులు మాత్రం ఇవ్వనని తెలిపారు రమ్య.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్
తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ