AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్యాన్స్​తో సెగ‌లు రేపుతోన్న సాయేషా సైగల్​..

అఖిల్' మూవీ​ హీరోయిన్ సాయేషా సైగల్​ సామాజిక మాధ్య‌మాల్లో తన డ్యాన్స్​తో దుమ్ములేపుతోంది. ప్రస్తుతం ఆమె హొయ‌లు పోతూ డ్యాన్స్ చేసిన ఓ వీడియో ఇంట‌ర్నెట్ లో వైరల్​గా మారింది.

డ్యాన్స్​తో సెగ‌లు రేపుతోన్న సాయేషా సైగల్​..
Ram Naramaneni
|

Updated on: Jul 01, 2020 | 11:06 PM

Share

‘అఖిల్’ మూవీ​ హీరోయిన్ సాయేషా సైగల్​ సామాజిక మాధ్య‌మాల్లో తన డ్యాన్స్​తో దుమ్ములేపుతోంది. ప్రస్తుతం ఆమె హొయ‌లు పోతూ డ్యాన్స్ చేసిన ఓ వీడియో ఇంట‌ర్నెట్ లో వైరల్​గా మారింది. ఫేమ‌స్ ఫ్రెంచ్‌ డీజే స్నేక్‌ ఆల్బంలోని ‘టాకీ టాకీ’ అంటూ సాగే జ‌బ‌ర్దస్త్ పాట‌కి డ్యాన్స్ చేస్తూ ఇర‌గ‌దీసింది. ‘డ్యాన్సింగ్‌ ది లాక్‌డౌన్ బ్లూస్‌’ అంటూ తాను పెట్టిన వీడియోకు ఓ మంచి ట్యాగ్‌లైన్‌ జోడించింది.

పోయిన సంవ‌త్స‌రం త‌మిళ స్టార్ హీరో సూర్యతో కలిసి ‘బందోబస్త్’ సినిమాలో నటించింది సాయేషా. ప్రజంట్ త‌న‌ భర్త ఆర్యతో కలిసి ‘టెడ్డీ’ మూవీలో నటిస్తోంది. కరోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఇక కోవిడ్-19 కార‌ణంగా ఇంటికే పరిమితమైన సినిమా ప్ర‌ముఖులు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు తమకిష్టమైన వ్యాపకాలతో బిజీగా గడుపుతూ.. వాటికి సంబంధించిన వీడియోలను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

Follow Us
ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు..!
సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు..!
వర్షాకాలంలో కప్పల గోల ఎక్కువైందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
వర్షాకాలంలో కప్పల గోల ఎక్కువైందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
కొత్త చరిత్ర లిఖించిన రోకో జోడీ.. ఇది కదా కావాల్సింది!
కొత్త చరిత్ర లిఖించిన రోకో జోడీ.. ఇది కదా కావాల్సింది!
2800 కి.మీ. విమాన ప్రయాణం,మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరింది!
2800 కి.మీ. విమాన ప్రయాణం,మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరింది!
గ్యాస్ సిలిండర్ పైప్ ఎప్పుడు మార్చాలి? ఈ డేంజర్ సంకేతాలు ఇవే!
గ్యాస్ సిలిండర్ పైప్ ఎప్పుడు మార్చాలి? ఈ డేంజర్ సంకేతాలు ఇవే!
ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే..
ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే..
ఇంగ్లాండ్ గడ్డ..కింగ్ అడ్డా! రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డ్
ఇంగ్లాండ్ గడ్డ..కింగ్ అడ్డా! రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డ్