AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: రిలీజ్ డేట్ విషయంలో కుర్ర హీరోకు పోటీ ఇస్తున్న యాపిల్‌ బ్యూటీ

నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా వుండదు అనేది యాపిల్‌ బ్యూటీ గతంలోనే ఇచ్చిన స్వీట్ వార్నింగ్. ఎంజాయ్‌మెంటే కాదు... అంతకుమించి అంటూ కొత్తకొత్త హెచ్చరికలు జారీ ఔతున్నాయిప్పుడు.

Samantha: రిలీజ్ డేట్ విషయంలో కుర్ర హీరోకు పోటీ ఇస్తున్న యాపిల్‌ బ్యూటీ
Samantha
Rajeev Rayala
|

Updated on: Apr 08, 2022 | 10:07 AM

Share

నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా వుండదు అనేది యాపిల్‌ బ్యూటీ గతంలోనే ఇచ్చిన స్వీట్ వార్నింగ్. ఎంజాయ్‌మెంటే కాదు… అంతకుమించి అంటూ కొత్తకొత్త హెచ్చరికలు జారీ ఔతున్నాయిప్పుడు. రిలీజ్ డేట్స్ విషయంలో కూడా హీరోలకు క్లాష్ ఇస్తూ… వార్తల్లో నిలుస్తున్నారు సమంత(Samantha). ఓ బేబీ రిటర్న్ అయ్యేదెప్పుడు, రామలక్ష్మి ఫ్లేవర్స్ మళ్లీమళ్లీ చూడలేమా అని బెంగ పెట్టుకున్న ప్యాన్స్‌కీ,  ఆడియన్స్‌కి ఊ అంటావా ఊహూ అంటావా అంటూ స్పెషల్‌ సాంగ్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చారు సమంత. ఇకనుంచి కొత్త వెర్షన్ చూస్తారన్న హింట్ కూడా అక్కడే కనిపించింది. కిట్టీలో కావల్సినన్ని క్రేజీ ప్రాజెక్టులున్నా సామ్‌ నుంచి సోలో పెర్ఫామెన్స్ కోసం ఆడియన్స్‌లో వెయిటింగ్ తప్పలేదు. ఆ వెలితి తీర్చడానికే అన్నట్టు యశోద మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌ చేసింది. కానీ ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఉంది.

మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ హిట్టుతో జోరు మీదున్న అఖిల్ నెక్స్ట్ మూవీ ఏజెంట్‌. ఈ పాన్ ఇండియా మూవీ రిలీజయ్యే ఆగస్టు12వ తేదీనే సమంత సోలో సినిమా రాబోతోంది. దాంతో సమంత , అఖిల్ సినిమాలు క్లాష్ అవ్వనున్నాయి.. అయితే ఈ రెండు సినిమాల పై మంచి బజ్ ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో ఎవరు వెనక్కి తగ్గుతారో చూడలి. ఇక విడాకుల తర్వాత చైతూ కెరీర్‌లో దూసుకెళుతుంటే… సమంత కూడా తన గ్రాఫ్‌ని గట్టిపర్చుకునే పనిలో బిజీ అయ్యారు. లేటెస్ట్‌గా ముంబైలో తన కాల్షీట్స్ డీల్‌ చేసేందుకు కొత్త మేనేజర్‌ని ఎపాయింట్ చేసుకున్నారు. ఆమె చేసిన శాకుంతలం, ఖతీజా సినిమాలు కమింగ్ సూన్ అంటున్నాయి. హాలీవుడ్ మూవీ ప్రోగ్రెస్‌లో వుంది. ఇలా కొత్త మజిలీతో అక్కినేని ఫ్యామిలీని ఇన్‌డైరెక్ట్‌గా ఎటాక్ చేస్తున్నారు సమంత.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: హిందీలోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల జాతర.. కొవిడ్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో సినిమాగా..

Anasuya Bharadwaj: కుర్రకారు గుండెలను కొల్లగొడుతున్న యాంకరమ్మ గ్లామర్ షో.. తగ్గేదేలే అంటున్న అను

Sreemukhi: ఖతర్నాక్ పోజులతో కైపెక్కిస్తున్న శ్రీముఖి.. యాంకరమ్మ అందాలకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Follow Us
మందార పూలతో ఇంట్లోనే నేచురల్ హెయిర్ కండిషనర్ తయారీ.. రఫ్‌గా ఉన్న
మందార పూలతో ఇంట్లోనే నేచురల్ హెయిర్ కండిషనర్ తయారీ.. రఫ్‌గా ఉన్న
వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు
వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు
ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్