AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఎప్పటికీ మీరు దానిని కోల్పోకండి.. సమంత ఆసక్తికర పోస్ట్.. ఆ రూమర్స్ పైనేనా..

తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. ఇటీవలే తన బర్త్ డే సందర్బంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సామ్.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.

Samantha: ఎప్పటికీ మీరు దానిని కోల్పోకండి.. సమంత ఆసక్తికర పోస్ట్.. ఆ రూమర్స్ పైనేనా..
Samantha
Rajitha Chanti
|

Updated on: May 03, 2024 | 7:34 AM

Share

సమంత ఈజ్ బ్యాక్.. చాలాకాలం బ్రేక్ తర్వాత ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. చివరగా ఖుషి చిత్రంలో కనిపించిన సామ్.. కొన్ని నెలలుగా మయోసైటిస్ కోసం ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న సామ్.. తమ సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. ఇటీవలే తన బర్త్ డే సందర్బంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సామ్.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.

ఇటీవలే తన బర్త్ డే సెలబ్రెషన్స్ ఫోటోస్ షేర్ చేసింది. స్వీయ ప్రేరణ, ఆశలు, కోరికలు జీవితానికి సంబంధించినవి అంటూ రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సామ్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టిటం తెగ వైరలవుతుంది. “మీరు వృషభరాశిని ఎప్పటికీ కోల్పోకండి” అంటూ ఓ కోట్ షేర్ చేసింది. సమంత రాశి వృషభం.. అంటే.. ఎప్పటికీ వెనకడుగు వేయని యాటిట్యూడ్.. (‘never-give-up’ attitude) అంటూ పరోక్షంగా సూచిస్తుంది. అంతకు ముందు ఏతెన్స్ అనే క్యాప్షన్ తో మరిన్ని ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. కొన్ని రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న చైతన్య, శోభితా దూళిపాళ్ల రూమర్స్ పైనే సామ్ రియాక్ట్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Samantha

Samantha

ఇదిలా ఉంటే.. హిందీలో సామ్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ మూవీ మా ఇంటి బంగారం ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది. ఇవే కాకుండా ఇప్పుడు సామ్ తన వరకు వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ ఓకే చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్