Samantha : మజిలీ సినిమాను గుర్తు చేసుకున్న సమంత.. శ్రావణి పాత్ర ఇచ్చినందుకు థాంక్స్ అంటూ..

ఈ సినిమాలో చైతూ, సమంత తమ నటనతో ఆకట్టుకున్నారు. విడాకుల ముందు చైతూ సామ్ కలిసి నటించిన సినిమా ఇది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తయ్యింది.

Samantha : మజిలీ సినిమాను గుర్తు చేసుకున్న సమంత.. శ్రావణి పాత్ర ఇచ్చినందుకు థాంక్స్ అంటూ..
Samanta
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 06, 2023 | 9:21 AM

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా మజిలీ. శివానిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చైతూ, సమంత తమ నటనతో ఆకట్టుకున్నారు. విడాకుల ముందు చైతూ సామ్ కలిసి నటించిన సినిమా ఇది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సినిమాలో శ్రావణి అనే పాత్రలో నటించి మెప్పించింది సమంత. మజిలీ సినిమా ఏప్రిల్ 5 2019లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నాగచైతన్య నటన ప్రేక్షకులను మెప్పించింది. అందమైన ప్రేమ కథతో పాటు ఎమోషన్స్ ను కూడా చక్కగా తెరకెక్కించారు శివ నిర్వాణ. చాలా కాలాంతర్వత నాగచైతన్య ఈ సినిమాతో హిట్ అందుకున్నారు. తాజాగా సమంత మజిలీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

సోషల్ మీడియాలో మజిలీ మూవీ షూటింగ్ లో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో సామ్ తో పాటు దర్శకుడు శివ నిర్వాణ కూడా ఉన్నారు. మజిలీ సినిమా సమంతకు స్పెషల్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మజిలీ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపింది సామ్.

ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు సమంత, చైతన్య. సామ్ త్వరలోనే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత హిందీలో ఓ సినిమా చేస్తుంది సామ్. అలాగే నాగచైతన్య కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Samantha

Samantha

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ