AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: బాలీవుడ్‏లో సమంతకు వరుస ఆఫర్స్.. మరోసారి ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్‏తో సామ్ మూవీ..

ప్రస్తుతం సమంత ఫుల్ జోష్ మీదున్నారు. చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్

Samantha: బాలీవుడ్‏లో సమంతకు వరుస ఆఫర్స్.. మరోసారి ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్‏తో సామ్ మూవీ..
ఆ మంచులో సాహసక్రీడల్లో పాల్గొంటోంది. స్కీయింగ్ చేస్తూ ఉల్లాసంగా కాలాన్ని గడుపుతోంది.
Rajitha Chanti
|

Updated on: Jan 17, 2022 | 6:35 AM

Share

ప్రస్తుతం సమంత ఫుల్ జోష్ మీదున్నారు. చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నారు. వ్యక్తిగత ఇబ్బందులు.. మానసిక సంఘర్షణను ఎదుర్కోంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది సామ్. ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది. మరోవైపు యశోద మూవీ షూటింగ్‏లోనూ పాల్గొంటుంది. వెండితెరపైనే కాకుండా.. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది సామ్. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, జిమ్ వర్కౌట్ వీడియోస్ షేర్ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. సామ్ టాలీవుడ్‏లోనే కాకుండా.. బాలీవుడ్, హాలీవుడ్‏లోనూ పగా వేసేందుకు సిద్ధమైంది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ద్వారా ఆక్టటుకుంది సమంత. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నుంచి సమంతకు మూడు ప్రాజెక్ట్స్ ఆఫర్స్ వచ్చాయట. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సమంతతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సమంతకు భారీగానే రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారట. అంతేకాకుండా.. సమంత మరో వెబ్ సిరీస్ చేయబోతున్నట్లుగా టాక్. అందుకు సంబంధించిన లుక్ కోసం జిమ్‏లో తెగ కష్టపడిపోతుంది సామ్. అయితే ఈ వెబ్ సిరీస్‏ను ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేలు డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Also Read: Pragathi: ‘ఉ అంటావా మావ’ అంటూ జిమ్ లో స్టెప్పులేసిన ప్రగతి.. నెట్టింట్లో వైరల్ గా మారిన డ్యాన్స్ వీడియో..

Coronavirus: కరోనా బారిన పడిన ‘ఖిలాడీ’ బ్యూటీ.. రెండు డోసులు టీకా తీసుకున్నా వదలని వైరస్..

Ashok Galla’s HERO: హీరో చిత్రయూనిట్ థాంక్యూ మీట్.. మంచి టాక్ ను సొంతం చేసుకున్న అశోక్ గల్లా మూవీ..

Bangarraju: సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏడ్చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన నాగార్జున

Follow Us
మిగిలిపోయిన అన్నంతో ఎగ్ రైస్.. 5 నిమిషాల్లో లంచ్ బాక్స్‌ రెడీ
మిగిలిపోయిన అన్నంతో ఎగ్ రైస్.. 5 నిమిషాల్లో లంచ్ బాక్స్‌ రెడీ
ఏపీలో మున్సిపల్ పోలింగ్‌పై ఎస్ఈసీ కీలక ప్రకటన..!
ఏపీలో మున్సిపల్ పోలింగ్‌పై ఎస్ఈసీ కీలక ప్రకటన..!
మనుషుల కంటే రెట్టింపు వేగంతో నిర్ణయాలు తీసుకోగలవి కాకులు!
మనుషుల కంటే రెట్టింపు వేగంతో నిర్ణయాలు తీసుకోగలవి కాకులు!
16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో భువీ
16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో భువీ
సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జెన్ జీ బాబా’.. బాబా లుక్స్‌కు ఫిదా!
సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జెన్ జీ బాబా’.. బాబా లుక్స్‌కు ఫిదా!
నాకు కాబోయే వాడికి డబ్బులు లేకున్నా ఒకే.. అదొక్కటి ఉంటే చాలు
నాకు కాబోయే వాడికి డబ్బులు లేకున్నా ఒకే.. అదొక్కటి ఉంటే చాలు
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
నవంబర్‌లో రాబోయే ఎలక్ట్రిక్‌ కార్లు..సింగిల్‌ ఛార్జ్‌పై 715 కి.మీ
నవంబర్‌లో రాబోయే ఎలక్ట్రిక్‌ కార్లు..సింగిల్‌ ఛార్జ్‌పై 715 కి.మీ
శ్రేయస్ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని ఎందుకు అంటారు..?
శ్రేయస్ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని ఎందుకు అంటారు..?
రాత్రి పడుకునే ముందు.. సింపుల్ 3-స్టెప్ నైట్ స్కిన్ కేర్ రొటీన్!
రాత్రి పడుకునే ముందు.. సింపుల్ 3-స్టెప్ నైట్ స్కిన్ కేర్ రొటీన్!