Sai Dharam Tej : వరుస సినిమాలను లైన్‌‌‌‌‌‌లో పెడుతున్న మెగాహీరో.. సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్‌‌‌‌‌‌తోనేనా..?

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఉపకమింగ్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. వరుసగా ఫ్లాపులతో శాతమైనా ఈ యంగ్ హీరో తిరుమల కిషోర్ తెరకెక్కించిన చిత్రలహరి..

Sai Dharam Tej : వరుస సినిమాలను లైన్‌‌‌‌‌‌లో పెడుతున్న మెగాహీరో.. సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్‌‌‌‌‌‌తోనేనా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 12, 2021 | 5:34 AM

Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఉపకమింగ్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. వరుసగా ఫ్లాపులతో సతమతమైన ఈ యంగ్ హీరో తిరుమల కిషోర్ తెరకెక్కించిన చిత్రలహరి సినిమాతో మంచి హిట్ ను అందుకొని తిరిగి ఫామ్లోకివచ్చాడు. ఆతర్వాత మారుతీ దర్శకత్వంలో ప్రతిరోజు పండగే అనే సినిమా చేసాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆతర్వాత సోలో బ్రతుకే సోబెటర్ సినిమాతో మరో హిట్ ను తన కథలో వేసుకున్నాడు.

తాజాగా దేవకట్టా దర్శకత్వంలో రిజబ్లిక్ అనే పొలిటికల్ డ్రామాను చేస్తున్నాడు తేజ్.ఆ తర్వాత సినిమా విషయంలో కూడా తేజ్ మంచి క్లారిటీగా ఉన్నాడని తెలుస్తుంది. అయితే రిపబ్లిక్ సినిమా తర్వాత యాక్షన్ డైరెక్టర్ బోయపాటితో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. లాక్ డౌన్ సమయంలో బోయపాటి ఓ అదిరిపోయే స్టోరీని రెడీ చేశారట. కథ మెగా హీరో తేజ్ కు సరిగ్గా సరిపోతుందని భావించిన బోయపాటి కథకుడా వినిపించాడట. స్టోరీ నచ్చడంతో తేజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్క చదవండి : 

Anchor Shyamala: షర్మిల కొత్త రాజకీయ పార్టీలో అప్పుడే చేరికలు మొదలయ్యాయా.? కండువా కప్పుకోనున్న యాంకర్‌ శ్యామల..?

సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో

బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!