AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rowdy Boys: రౌడీ బాయ్స్ కు సపోర్ట్ గా మెగాపవర్ స్టార్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రామ్ చరణ్

టాలీవుడ్ లో కుర్ర హీరోల హవా నడుస్తుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త హీరోలు కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు.

Rowdy Boys: రౌడీ బాయ్స్ కు సపోర్ట్ గా మెగాపవర్ స్టార్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రామ్ చరణ్
Ram Charan
Rajeev Rayala
|

Updated on: Jan 12, 2022 | 8:03 PM

Share

Rowdy Boys: టాలీవుడ్ లో కుర్ర హీరోల హవా నడుస్తుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త హీరోలు కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పుడు దిల్ రాజు ఫ్యామిలీనుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ఆశిష్. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’ ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ఇక విడుదల దగ్గర పడుతుండటంతో ఈసినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ క్రమంలో రౌడీ బాయ్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు దేవీ శ్రీ  ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

ఈ సంక్రాంతికి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మా బ్యానర్ నుంచి వస్తోంది. 15 నుంచి 25 ఏజ్ గ్రూప్ అబ్బాయిలు .. అమ్మాయిలు థియేటర్లో ఈ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేస్తారు అని అన్నారు దిల్ రాజు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ‘ప్రేమదేశం’లాగా .. ‘తొలిప్రేమ’లాగా .. మా ‘ఆర్య’లాగా .. ‘హ్యాపీడేస్’లాగా యూత్ కంటెంట్ తో వస్తోంది అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరయ్యారు.  రౌడీ బాయ్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్ కోసం ఇక్కడ చూడండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Balakrishna: ఏపీ సినిమా టికెట్స్ రేట్స్ వివాదంపై స్పందించిన బాలకృష్ణ.. ఏమన్నారంటే..

Radhe Shyam: ‘ఇలా అన్నారంటే వచ్చి కొడతా’.. ప్రభాస్ అభిమానికి ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్..

Ala Vaikuntapuramuloo: బన్నీకి ఈరోజు చాలా స్పెషల్.. ఫ్యాన్స్‏కు థాంక్స్ చెబుతూ స్పెషల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్

Follow Us
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?