AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara: Chapter 1: కాంతారా 2లో కీలక పాత్రలో రిషబ్ శెట్టి భార్య ప్రగతిశెట్టి..

విడుదలైన అన్ని బాషాల్లో కాంతారా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో కాంతారా సినిమాకు సీక్వెల్ రానుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కాంతారా సినిమాకు స్వీక్వెల్ కాదు.. ప్రీక్వెల్ రానుందని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమా కు కూడా రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.

Kantara: Chapter 1: కాంతారా 2లో కీలక పాత్రలో రిషబ్ శెట్టి భార్య ప్రగతిశెట్టి..
Kantara 2
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2023 | 2:37 PM

Share

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా కాంతారా.. కన్నడ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన ఈ సినిమా ముందు అక్కడ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషల్లోకి డబ్ అయ్యింది. విడుదలైన అన్ని బాషాల్లో కాంతారా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో కాంతారా సినిమాకు సీక్వెల్ రానుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కాంతారా సినిమాకు స్వీక్వెల్ కాదు.. ప్రీక్వెల్ రానుందని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమా కు కూడా రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. కాంతారా 2 సినిమానుంచి రిషబ్ శెట్టి లుక్ ను రిలీజ్ చేశారు.

సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చాప్టర్ 1 క్రేజీ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. విడుదలైంది. ఈ చిత్రానికి నటుడు , దర్శకుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించనున్నారు. ‘కాంతారా’ సినిమాలో ప్రగతి శెట్టి చిన్న పాత్ర లో కనిపించనుంది.

నవంబర్ 27 ఆనెగుడ్డె శ్రీ వినాయక దేవాలయంలో ప్రీక్వెల్ ‘ కాంతారా ‘ లుక్ ను రిలీజ్ చేశారు . ఈ సందర్భంగా ప్రగతిశెట్టి మీడియాతో మాట్లాడారు. గత సారి లాగానే ఈసారి కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తాను. నేను ఎప్పుడూ రిషబ్ శెట్టితోనే ఉంటాను. ఈ సినిమాలో నా పాత్ర ఉందా లేదా అనేది ఇప్పటికీ నాకు తెలియదు. రిషబ్ తర్వాత ఏదైనా చెప్పొచ్చు. ప్రస్తుతం నా వైపు నుంచి కాస్ట్యూమ్ వర్క్ మాత్రమే జరుగుతోంది’ అని ప్రగతిశెట్టి అన్నారు. విజయ్ కిరగందురు ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ ద్వారా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పై మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కోహ్లీ తర్వాత తిలక్ వర్మే.. టీ20 ఛేజింగ్‌లో అరుదైన రికార్డ్
కోహ్లీ తర్వాత తిలక్ వర్మే.. టీ20 ఛేజింగ్‌లో అరుదైన రికార్డ్
రవితేజ సినిమా ఛాన్స్ మిస్సింగ్‌.. రాత్రంతా ఏడుస్తూనే కూర్చున్నా..
రవితేజ సినిమా ఛాన్స్ మిస్సింగ్‌.. రాత్రంతా ఏడుస్తూనే కూర్చున్నా..
తుఫాను హెచ్చరిక.. ఏపీలో 3 రోజుల పాటు స్కూళ్లకు వరుస సెలవులు..!
తుఫాను హెచ్చరిక.. ఏపీలో 3 రోజుల పాటు స్కూళ్లకు వరుస సెలవులు..!
ఉజ్బెకిస్తాన్‌ మహిళలు నగరానికి ఎందుకు వచ్చినట్టు..?
ఉజ్బెకిస్తాన్‌ మహిళలు నగరానికి ఎందుకు వచ్చినట్టు..?
మంచి అమ్మాయిల ఉండి విసిగిపోయా..
మంచి అమ్మాయిల ఉండి విసిగిపోయా..
కివీస్‌తో వన్డే సిరీస్.. బుల్లెట్ షాట్లతో కోహ్లీ బ్యాట్ లోడింగ్
కివీస్‌తో వన్డే సిరీస్.. బుల్లెట్ షాట్లతో కోహ్లీ బ్యాట్ లోడింగ్
AIని అడ్డం పెట్టుకుని మరణ నాటకం.. చివరికి ఇలా!
AIని అడ్డం పెట్టుకుని మరణ నాటకం.. చివరికి ఇలా!
వర్షాకాలంలో ఈ మొక్క ఇంట్లో ఉంటే మోకాళ్ళ నొప్పి ఎప్పటికీరావు
వర్షాకాలంలో ఈ మొక్క ఇంట్లో ఉంటే మోకాళ్ళ నొప్పి ఎప్పటికీరావు
వారణాసిలో మహిళలతో ముచ్చటించిన ప్రధాని మోదీ.. కొత్త గార్మెంట్ షురూ
వారణాసిలో మహిళలతో ముచ్చటించిన ప్రధాని మోదీ.. కొత్త గార్మెంట్ షురూ
దేవుడు లేని గుడి.. అద్భుత శిల్పకళతో ఆకట్టుకునే ధర్మాబాద్ ఆలయం
దేవుడు లేని గుడి.. అద్భుత శిల్పకళతో ఆకట్టుకునే ధర్మాబాద్ ఆలయం