RRR-Ram Charan: రైజ్ ఆఫ్ రామ్ సాంగ్ రిలీజ్.. రామమ్ రాఘవమ్ అదిరిపోయిందిగా..

ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ ప్రేక్షకులకు న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చేసింది. రోజు రోజూకీ అంచనాలను భారీగా పెంచేస్తున్న

RRR-Ram Charan: రైజ్ ఆఫ్ రామ్ సాంగ్ రిలీజ్.. రామమ్ రాఘవమ్ అదిరిపోయిందిగా..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 01, 2022 | 6:48 AM

ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ ప్రేక్షకులకు న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చేసింది. రోజు రోజూకీ అంచనాలను భారీగా పెంచేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ టీం న్యూ ఇయర్ స్పెషల్ కానుకగా రామమ్ రాఘవమ్ సాంగ్ రిలీజ్ చేసింది. రైజ్ ఆఫ్ రామ్ పేరుతో రామ్ చరణ్‏కు సంబంధించిన పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్‏ను పూర్తిగా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్‏లో గొప్పతనాన్ని ఎలివేట్ చేస్తూ రాశారు గేయ రచయిత శివ శక్తి దత్త. ఈ పాటను విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్ తదితరులు ఆలపించారు. ఈ పాటను శివ శక్తి దత్త సంస్కృతంలో రాశారు. నిన్న విడుదలైన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయిన కొన్ని క్షణాల్లో రామమ్ రాఘవమ్ సాంగ్ యూట్యూ్బ్‏ను షేక్ చేస్తుంది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన రైజ్ ఆఫ్ భీమ్ పాట కొమురం భీముడోకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ జోడిగా హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్ గా నటిస్తోంది.. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రియ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రూ. 600 కోట్ల బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ మూవీని తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషలలో వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read: Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?