AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా ఛాన్స్ కోసం వెళ్తే.. ఆ దర్శకుడు అలా అడిగాడు.. షాకింగ్ విషయం చెప్పిన యంగ్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తున్న సమస్య.. క్యాస్టింగ్ కౌచ్. చాలా మంది హీరోయిన్స్ తాము ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని షాకింగ్ విషయాలను బయట పెట్టారు. దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న సమస్యలను బయట పెడుతున్నారు. కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు.

సినిమా ఛాన్స్ కోసం వెళ్తే.. ఆ దర్శకుడు అలా అడిగాడు.. షాకింగ్ విషయం చెప్పిన యంగ్ హీరోయిన్
Actress
Rajeev Rayala
| Edited By: |

Updated on: Apr 01, 2025 | 4:49 PM

Share

సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తున్న సమస్య.. క్యాస్టింగ్ కౌచ్. చాలా మంది హీరోయిన్స్ తాము ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని షాకింగ్ విషయాలను బయట పెట్టారు. దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న సమస్యలను బయట పెడుతున్నారు. కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు. అవకాశాలు ఇప్పిస్తామని చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను అని తెలిపింది. స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ కూడా తాను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను అని చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకూ ఆమె ఎవరో మరెవరో కాదు..

ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో కాదు కన్నడ ఇండస్ట్రీ  నుంచి వచ్చి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది ఈ చిన్నది రెబా మోనికా. ఇక ఈ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. అక్టోబర్ 31 లేడీస్ నైట్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజవరగమన సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ చిన్నది చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది రెబా మోనికా.

కెరీర్ బిగినింగ్ లో తాను కూడా లైంగిక వేధింపుల బారిన పడ్డట్టు తెలిపింది. ఆఫర్స్ కోసం వెతుకుతున్న సమయంలో కొంతమంది తనను కమిట్మెంట్ అడిగారని ఆమె తెలిపింది. కొందరు డేటింగ్ కు వస్తావా.? అని అడిగారని తెలిపింది రెబా మోనికా. కొంతమంది ఎలాంటి భయం లేకుండా అడిగేస్తారు అని తెలిపింది. ఇక ఈ చిన్నది తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో  నటిస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. రెబా మోనికా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా