AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: బాలీవుడ్ కోసం రష్మిక తాపత్రయం.. అమ్మడి స్కిన్ షోకు ఆఫర్లు క్యూకట్టాల్సిందే మరి..

ఓవైపు చేతి నిండా ఆఫర్లు ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‏గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.  ఇన్ స్టా తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. 

Rajeev Rayala
|

Updated on: Oct 01, 2022 | 12:25 PM

Share
 నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలోనూ రాణించాలని తేరా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కన్నడ, తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది.

1 / 7
 ఓవైపు చేతి నిండా ఆఫర్లు ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‏గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.  ఇన్ స్టా తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. 

ఓవైపు చేతి నిండా ఆఫర్లు ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‏గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.  ఇన్ స్టా తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. 

2 / 7
 ప్రస్తుతం ఈ చిన్నది రెగ్యులర్ గా స్కిన్ షో చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటోంది.. తరచు క్లీ వేజ్ షో చేస్తూనే  కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతోంది. ఈ  ఫోటోలు మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

3 / 7
 రష్మిక ఫోటోలు చూసిన నెటిజన్లు ఈ అమ్మడి అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. అలాగే ఈ చిన్నది ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడానికి కారణం కూడా ఉందని అంటున్నారు. బాలీవుడ్ సినిమాల ఆఫర్స్ కోసమే ఈ అమ్మడు స్కిన్ షో చేస్తుందని అంటున్నారు. 

4 / 7
 రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. ఈ స్థాయిలో అందాల విందు లేకుంటే బాలీవుడ్ లో నెగ్గడం కష్టమే. సాధ్యం అయినంత వరకు అందాల విందు చేస్తూ ఆకట్టుకుంటున్న రష్మిక మందన్నా వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడికి సిద్ధం అవుతూనే ఉంది.

5 / 7
 ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె మిషన్ మజ్నులో సిద్ధార్థ్ మల్హోత్రాతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అలాగే అమితాబ్ నటించిన గుడ్ బై మూవీలోనూ రష్మిక కనిపించనుంది.

6 / 7
 డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..హీరో రణబీర్ కపూర్ కాంబోలో రానున్న ఎనిమల్ సినిమాలో నటిస్తోంది. అలాగే విజయ్ దళపతి, దుల్కర్ సల్మాన్ సినిమాల్లోనూ ఆమె నటిస్తోంది.

7 / 7
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..

సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?

వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో

మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు

అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..

OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్

వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?

వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..

ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!

పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..